Actor ganesh venkatraman engaged with nisha

Ganesh Venkatraman engaged with Nisha, Ganesh Venkatraman‬ got engaged, Ganesh Venkatraman engaged with Nisha Krishnan, Ganesh Venkatraman Nisha Krishnan engagement, Ganesh Venkatraman Nisha Krishnan engagement stills, Ganesh Venkatraman Nisha Krishnan engagement news, Ganesh Venkatraman Nisha engagement stills, Ganesh Venkatraman Nisha Krishnan engagement details, Ganesh Venkatraman engagement Nisha Krishnan

Actor Ganesh Venkatraman engaged with Nisha: Actor Ganesh Venkatraman‬ got engaged with Small screen actress and anchor ‎Nisha Krishnan. The Wedding date is yet to finalized.

ఓ ఇంటివాడు కాబోతున్న ఢమరుకం విలన్

Posted: 02/09/2015 01:39 PM IST
Actor ganesh venkatraman engaged with nisha

నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమాలో యంగ్ విలన్ గా నటించిన తమిళ నటుడు గణేష్ వెంకటరామన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ తమిళ టీవి నటి నిషాతో గతకొద్ది కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్న గణేష్... ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాడు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

వీరిద్దరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని గణేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... గతకొంతకాలంగా తాను, నిషా ప్రేమించుకుంటున్నామని... తమ ప్రేమ వివాహానికి తమ తల్లితండ్రులు అంగీకరించారని చెప్పుకొచ్చాడు.

వీరి వివాహం ఈ ఏడాది చివర్లో జరుగనుంది. త్వరలోనే గణేష్ తన పెళ్లి తేదిని ప్రకటించనున్నాడు. నటుడిగానే కాకుండా హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. నటుడిగా కూడా ప్రస్తుతం గణేష్ బిజీగా వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh Venkatraman  Nisha Krishnan  engagement  stills  anchor  Tamil  Kollywood  news  

Other Articles