Nayantara celebrates simbu 31st birthday

Nayantara Celebrates Simbu 31st Birthday, Nayantara in Simbu 31st Birthday, Simbu Celebrating his Birthday with Nayanthara 2015, Simbu Birthday Celebrates with Nayanthara 2015, Simbu Vaalu Movie Darling Song Teaser, Vaalu Movie Darling Song Teaser, Vaalu Darling Song Teaser, Simbu Darling Song Teaser, Simbu Vaalu Movie songs, Simbu Vaalu Movie Darling Song, Simbu Vaalu Darling Song, Simbu latest news, Simbu songs, Simbu birthday special, Simbu movies, Simbu vaalu, Simbu movie updates, Simbu

Nayantara Celebrates Simbu 31st Birthday: Tamil star hero simbu Celebrates his Birthday with kollywood star heroine Nayanthara and his friends. Simbu upcoming movie Vaalu. Vaalu Movie Darling Song Teaser released.

నయనతారతో శింబు బర్త్ డే పార్టీ... ఫుల్ ఎంజాయ్!

Posted: 02/04/2015 04:21 PM IST
Nayantara celebrates simbu 31st birthday

తమిళ లవర్ బాయ్ హీరో శింబు... కోలీవుడ్ స్టార్ హీరోయిన్లు నయనతార, హన్సికలతో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. మొదట్లో నయనతారతో శింబు ప్రేమాయణం సాగించి విడిపోయారు. ఆ తర్వాత హన్సికకు దగ్గరయ్యాడు శింబు. గత ఏడాది శింబు పుట్టినరోజు వేడుకలకు హన్సిక హాజరయ్యి, శింబుకు సర్ ప్రైజ్ ఇచ్చింది. కానీ అదే ఏడాది శింబు, హన్సికలు కూడా లవ్ బ్రేకప్ చెప్పుకొని, విడిపోయారు.

ప్రస్తుతం వీరిద్దరి ప్రేమకు శింబు దూరమయ్యాడు. అయితే శింబు ప్రస్తుతం ఈ ఇద్దరు భామలతో కలిసి నటిస్తున్నాడు. నయనతారతో ‘ఇదు నమ్మ ఆలు’, హన్సికతో ‘వాలు’ అనే సినిమాలో శింబు హీరోగా నటిస్తున్నాడు. తాజాగా శింబు పుట్టినరోజు సంధర్భంగా ‘వాలు’ సినిమాలోని ‘డార్లింగ్...’ అనే సాంగ్ టీజర్ ను విడుదల చేసారు.

అయితే ఈ ఏడాది శింబు తన పుట్టినరోజు వేడుకలను నయనతారతో జరుపుకున్నాడు. శింబు బర్త్ డే వేడుకల్లో నయనతార చాలా సంతోషంగా వుందట. పలువురు సినీ మరియు తన స్నేహితుల సమక్షంలో శింబు తన 31వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. హన్సిక మాత్రం శింబు బర్త్ డే వేడుకకు దూరంగా వుంది. ఇందుకు గల కారణమేమిటో త్వరలోనే తెలియనుంది. మొత్తానికి శింబు ఈసారి తన పుట్టినరోజు వేడుకలను నయనతారతో జరుపుకొని, ఫుల్ గా ఎంజాయ్ చేసాడని తెలిసింది.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. సినిమా ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayantara  Simbu  Celebrates  31st Birthday  Kollywood  

Other Articles