Renu desai birthday special personal interview

renu desai, renu desai movie news, renu desai birthday, renu desai video, renu desai interview, renu desai photos, renu desi photo shoot

renu desai birthday special personal interview

వీడియో : రేణు బర్త్ డే పర్సనల్ ముచ్చట్లు!

Posted: 12/04/2014 06:14 PM IST
Renu desai birthday special personal interview

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ తన పుట్టినరోజు సందర్భంగా తన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తూ ఓ వీడియోనున యూట్యూబ్’లో విడుదలను చేయబోతున్నానని ఇటీవలే ట్విటర్ వేదికగా అభిమానులకు తెలియజేసిన విషయం తెలిసిందే! ‘నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన ఇంటర్య్వూ ఇస్తున్నాను. తొలిసారి నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడబోతున్నాను. 4th డిసెంబర్ రోజున మీ అందర్నీ యూట్యూబ్ లో కలుస్తాను’ అని ట్వీట్ చేసింది.

renu desai tweet:
Giving a very special& personal interview for my Bday...speaking abt myself 1st time...so see u on 4th Dec on utube:)

అందులో భాగంగానే రేణు తన బర్త్’డే రోజైన గురువారం (04-12-2014) నాడు ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేసింది. అయితే అందులో పవన్ గురించి ఆమె ఏమైనా పేర్కొంటోందా..? లేదా..? అనే వార్తలు వచ్చాయి. మరి ఆ వీడియోలో ఆమె ఏం తెలిపిందో తెలుసుకోవాలంటే.. పూర్తి వీడియోను వీక్షించాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renu desai  youtube birthday videos  pawan kalyan  renu birthday video  telugu news  

Other Articles