Ileana bra removing feeling comments

ileana on bra removing, ileana bra removal comments, ileana on sex, ileana latest hot photos, ileana bollywood movies, ileana facebook account, ileana instagram twitter, ileana upcoming movies, men feeling on women, latest bra models, ladies inner wear models, tollywood latest news updates

ileana bra removing feeling comments : ileana says mens not know the feeling of removing bra making rounds with hand and throwing a side in room. removing bra from shirt gives a different feel that men never know

ఆహా... విప్పటంలో ఉన్న కిక్కే వేరబ్బా

Posted: 12/02/2014 10:52 AM IST
Ileana bra removing feeling comments

ఎక్స్ పోజింగ్, వల్గారిటి, సెక్స్ పై కామెంట్లు అంటే ముందుండే ఇల్లి బేబి.., తాజాగా మరో విషయంపై కామెంట్ చేసింది. బ్రా గురించి ఓ వేదాంతం వల్లించింది. అది వేసుకోవటంలోనే కాదు.., విప్పేయటంలోనూ సుఖం ఉందని సూక్తులు చెప్తోంది. తన గొప్ప ఫీలింగ్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘మగాళ్లకు ఎప్పటికీ అర్థం కాదు. బ్రా హుక్ తీసేసి షర్ట్ లో నుంచే దాన్ని బయటకు లాగేసి గిర గిరా తిప్పి రూమ్ లో ఓ మూలకు విసిరేస్తే వచ్చే కిక్కు చాలా ఉంటుంది’ అని కామెంట్ పోస్ట్ చేసింది. ఈ కామెంట్ చేసిందంటే.., ఇల్లి పాపకు ఎక్స్ పీరియన్స్ అయి ఉండాలి లేదా., ఇలా జరగాలని తెగ ఆరాటపడుతుండాలి.

రెండిటిలో ఏదైనా సరే మనసులో ఈ ఆలోచన ఉందని అర్థమవుతోంది. చిలిపి కోరికలను మనసులో దాచుకుంటే బాగుంటుంది. అంతగా ఆగలేకపోతే.., ఎవరితో అయితే జరగాలనుకుంటున్నారో వారికి చెప్తే సరిపోతుంది. కాని ఇలా బయటకు చెప్పేస్తే బరితెగింపు అవుతుంది అని అభిమానులు అంటున్నారు. ఎంత గోవా బేస్ భామ అయితే మాత్రం మరీ ఇలా అన్నీ విప్పేసి.., వాటి ఫీలింగ్, వీటి షేరింగ్ అని కామెంట్లు చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుందని అంటున్నారు. వరుసగా ఇలాగే కామెంట్లు చేస్తే.., ఇల్లీ పాప అనే పేరు కాస్త లొల్లి పాపగా మారవచ్చు. ప్రైవేటు యవ్వారాలపై కాస్త నోరు అదుపులో పెట్టుకుంటేనే మంచిది... జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana  bra  bollywood  different feelings  

Other Articles