Shruti haasan controling her hot exposing

sruti haasan next movie, sruti hassan exposing, sruti hassan upcoming movies, sruti hasan hot photos, sruti hassan item song, sruti hasan latest hot, telugu latest hot photos, sruti hassan movies, kamal hassan movies, kamal hasan upcoming movies, tollywood latest updates, koliwood latest updates

shruti hassan controling her hot exposing : top heroine sruti hasan controlling exposing in future with rumors that she not exposing better in tamil movies when it compares with other language movies so for closing this rumors and controversy sruti decided to control her exposing

పొండి ఎవరికి చూపించను

Posted: 10/16/2014 05:40 PM IST
Shruti haasan controling her hot exposing

సారును సంతోష పెట్టేందుకు పిల్లాడికి పంగనామం పెట్టినట్లుంది శృతి హాసన్ సంగతి. టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ తమిళభామ తళుకులు త్వరలోనే తగ్గనున్నాయి. అందాలను ఆరబోసి అందర్ని ఆకట్టుకున్న శృతి.., ఇప్పుడు తన అందాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అవసరం అయితే తప్ప బయటకు కన్పించకుండా కట్టుదిట్టం చేసుకుంటోంది. తెలుగు, హింది సినిమాల్లో బాగా ఎక్స్ పోజ్ చేస్తున్న శృతి తమిళంలో మాత్రం అంతగా చూపించటం లేదు అని టాక్ ఉంది.

కమల్ హాసన్ కు ఉన్న మంచి పేరు, పాపులారిటీ వల్ల.., శృతి ఇలా చేయలేకపోతుంది అని అంతా అంటున్నారు. అయితే కోలీవుడ్ కు కూడా చూపించాల్సిందే అని అభిమానులు పట్టుబడుతున్నారట. దీంతో ఎవరికి చూపించను పొండి అని చెప్పేసింది. ఇకపై అవసరం అయితేనే ఎక్స్ పోజింగ్ చేస్తాను అదికూడా లిమిట్ లో ఉంటుంది అని సెలవిస్తోంది. ఇక తన అందాల ప్రదర్శనపై వివరణ ఇస్తూ.., క్యారెక్టర్ అవసరంను బట్టి చూపిస్తాను తప్ప నాకేమైనా అదో ఆసక్తా చూపించుకోవటం అని అంటోంది.

కమల్ హాసన్ కూతురుగా ఇండస్ర్టీలోకి వచ్చిన శృతి హాసన్ బాగా పాపులర్ అయింది. నటిగానే కాకుండా సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మద్య అమ్మడు కొన్ని సినిమాలతో పాటు.., కొన్ని ఐటం సాంగ్స్ లో విపరీతమైన అందాల ఆరబోత మొదలు పెట్టేసింది. దీంతో కమల్ కూతురు ఇలా చేస్తోందేమిటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. వీటికి పుల్ స్టాప్ పెట్టే ఉద్దేశ్యంతో బాడీని కంట్రోల్ చేసుకుంటోందని తెలుస్తోంది. సో ఇకపై అడపా దడపా మాత్రమే శృతి అందాలు చూడగలరన్నమాట. ఇది నిజంగా అభిమానులకు చేదు వార్తే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sruti hassan  item songs  koliwood  latest updates  

Other Articles