James bond villain richard kiel dead

james bond, james bond movies, james bond characters, richerd kiel, jaws, jaws playing, hollywood news, films, hollywood fims

famous james bond movie villain richard kiel died : jaws character artist richard kiel dead in hospital says spoker persons

జేమ్స్ బాండ్ విలన్ కన్నుమూత

Posted: 09/11/2014 04:11 PM IST
James bond villain richard kiel dead

ప్రముఖ నటుడు రిజర్డ్ కీ కన్నుమూశారు. ఫ్రెస్నోలోని సెయింట్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే రిచర్డ్ మృతికి గల కారణాలను ఆస్పత్రి వర్గాలు, ఆయన సన్నిహితులు బయటకు తెలపటం లేదు. కేవలం చనిపోయారనే విషయాన్నే ప్రకటించారు. కీ మృతిపట్ల ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అటు హాలివుడ్ ప్రముఖులు ఈ వార్త విని షాక్ అయినట్లు తెలిపారు. హాలివుడ్ సంచలనం.. ఎవర్ గ్రీన్ గా నిలిచే జేమ్స్ బాండ్ సినిమాల్లోని విలన్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/villainrichardkiel

జాస్ గా హాలివుడ్ ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. ఏడు అడుగులకు పైగా పొడవుగా ఉన్నా.., ముఖంపై హావభావాలను స్పష్టంగా చూపించగల నటనాశాలి రిచర్డ్. 1970 దశకంలో వచ్చిన జేమ్స బాండ్ సినిమాలతో ఇండస్ర్టీలోకి రంగ ప్రవేశం చేసి విలక్షణ మైన నటనతో అందరి మన్ననలూ పొందాడు. స్టీలు పళ్ళతో భయంకరమైన రూపాన్ని కలిగి ఉండటంతో పాటు.., సినిమాలోని కొన్ని సందర్బాల్లో జేమ్స్ బాండ్ కే ముచ్చెమటలు పట్టించాడు. ఈ మద్యే కాలి గాయంకు చికిత్స తీసుకున్న రిచర్డ్ ఇంతలోనే ఆస్పత్రిలో చేరి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : james bond  richerd kiel  latest news  jaws  

Other Articles