Kollywood young director wants to make a certificate movie with nayanatara

nayanatara latest news, nayanatara hot photo shoot, nayanatara latest movie news, nayanatara news, nayanatara in kollywood movies, nayanatara affairs, nayanatara refuses a certificate movies, nayanatara affairs in kollywood, nayanatara hot photo shoot,

kollywood young director wants to make A certificate movie with nayanatara goes viral in south film industry

అక్రమసంబంధానికి నయనను రెచ్చగొట్టిన డైరెక్టర్!

Posted: 07/31/2014 07:05 PM IST
Kollywood young director wants to make a certificate movie with nayanatara

(Image source from: kollywood young director wants to make A certificate movie with nayanatara)

సౌత్ ఇండస్ట్రీలో మూడుపదుల బొద్దుగుమ్మగా పేరు సంపాదించుకున్న నయనతారను.. ఒక యంగ్ డైరెక్టర్ అక్రమసంబంధానికి రెచ్చగొట్టాడు. వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్న ఈ బొద్దుగుమ్మను... ఎట్టిపరిస్థితుల్లోనూ తనతో అక్రమంబంధం చేయాల్సిందేనని వెంటపడి మరీ బతిమిలాడాడు. దీంతో ‘‘నయనతార అంతగా దిగజారిపోయిందా..?’’ అనే ఆరపణలు చేయడం మొదలుపెట్టేశారు. అయితే ఈ విధంగా ఈమె మీద ఆరోపణలు చేసింది వ్యతిరేకంగా కాదు.. ఈమెకు మద్దతు తెలుపుతూ కొంతమంది అభిమాన సంఘాలు నినాదాలు చేశారు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే... కోలీవుడ్ లో వుండే ఒక యంగ్ డైరెక్టర్ ఈమె దగ్గరకు ఒక కథ తీసుకుని వచ్చాడు. ఆ కథ సారాంశం ఏమిటంటే.. ‘‘ఒక పాతికేళ్ల అందమైన అమ్మాయి డబ్బులకు ఆశపడి 60 ఏళ్ల ముసలాడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆ తరువాత పరిణామాలు ఎలా వుంటాయో ఇక తెలిసిందే! ముసలాడు అంతగా సుఖాన్ని అందించడు కాబట్టి.. ఆ అమ్మాయి తన భర్త సెక్రటరీతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అతనితో దొంగచాటుతో కలుస్తూ.. ఎప్పుడుపడితే అప్పుడు రొమాన్స్ చేయడం, బెడ్ రూమ్ సన్నివేశాల్లో పాల్గొనడం చేస్తుంది. ఇలా కొన్నాళ్లు సాగిన అనంతరం వీరి మధ్య వున్న అక్రమ సంబంధం గురించి ఆ అమ్మాయి భర్త అయిన ముసలివాడికి తెలిసిపోతుంది. దాంతో వారిమధ్య గొడవలు.. ఇంకా నానా తంటాలు జరగడం’’అనేది ముఖ్యమైన కాన్సెప్ట్.

ఈ స్టోరీని వినగానే నయనతార ఒక్కసారిగా షాక్ కు గురయ్యిందట! ఇటువంటి చెత్త క్యారెక్టర్ కి నేనే దొరికానా అంటూ గుర్రుగా డైరెక్టర్ వైపు చూసి, తక్షణమే బయటికి వెళ్లిపోవాల్సిందిగా అతనిని ఆదేశించిందట! దీంతో సదరు డైరెక్టర్ తట్టాబుట్టా సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నయనతారకు మాత్రం ఈ స్టోరీ లైన్ వినడంతో కొంతమేరకు ఆగ్రహానికి గురయ్యి, కోలుకోవడానికి రెండ్రోజుల సమయం పట్టిందని కోలీవుడ్ సమాచారం! ప్రస్తుతం ఇదే అక్కడ హాట్ టాపిక్ గా మారిపోయి, పెద్ద దుమారాన్నే రేపుతోంది. పాపం.. సదరు దర్శకుడు నయన్ ఇమేజ్ కి ఇలాంటి కథే సరిపోతుందని భావించి ఆమె దగ్గరకు వెళితే.. చేదు అనుభవమే ఎదురయ్యింది.

ఇదిలావుండగా.. నయనతార అభిమాన సంఘాలు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని సమాచారం! ‘‘ఆ యంగ్ డైరెక్టర్ నయనతారను ‘‘ఏ’’ సర్టిఫికెట్ సినిమాలు ఎలా ఊహించుకున్నాడు..?’’ అని అతని మీద నిప్పురవ్వలు చల్లడం మొదలుపెట్టేశారట! అంతేకాదు.. ‘‘భర్త సెక్రటరీతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి నయనతార ఏమైనా వగలమారి అమ్మాయి అనుకున్నావా..? ఇటువంటి పాత్రలకోసం ఏ బొద్దుగుమ్మనో తీసుకోకుండా.. సీతమ్మగా నటించిన నయనతార ఎలా సరిపోతుందని అతను భావించాడు..?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ వార్త ఆ చెవిన, ఈ చెవిన పాకుతూ.. చివరకు టాలీవుడ్ దాకా చేరి రచ్చరచ్చగా మారిపోయింది.

అయితే గతంలో ఈ అమ్మడు కొంతమంది హీరోలతో కలిసి ప్రేమాయణం నడిపినప్పుడు అంతగా ఆగ్రహం చెందని అభిమానులు.. ఇప్పుడు కేవలం సినిమాలో ఒక బాస్ సెక్రటరీతో అక్రమ సంబంధం పెట్టుకునే హాట్ అమ్మాయిలా నటించమని అడిగినందుకే ఇంతగా ఎందుకు ఆగ్రహం చెందుతున్నారేమోనని కొందరు మేధావులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. కోలీవుడ్ లో నయనతార బాగానే అభిమానులను పొగేసుకుందని అందరూ చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles