Story 2 surveen chawla suffers sexual scenes

story-2 surveen chawla suffers sexual scenes, surveen chawla suffers sexual scenes, surveen chawla, hate story 2, jay bhanushali, sushant singh

Story-2 Surveen Chawla Suffers Sexual Scenes

రెండు నెలలు రేప్ లతో నరకం చూశా

Posted: 07/08/2014 12:24 PM IST
Story 2 surveen chawla suffers sexual scenes

కొంత మంది హీరోయిన్లు కథ డిమాండ్ ను బట్టి హాట్ అండ్ రేప్ సీన్లలో నటిస్తే మంచి పేరొస్తుందని కమీట్ అవుతారు. కానీ తీరా షూటింగ్ లోకి ఎంటర్ అయిన తరువాత వారికి చుక్కలు కనిపిస్తాయి. దర్శకుడికి ఇచ్చిన మాట ప్రకారం ఎంతకష్టమైనా ఆ సీన్లను పూర్తి చేస్తారు. షూటింగులో అనుభవించిన బాధల్ని కొంతమంది మాత్రమే బయటకు చెబుతారు.

ఇప్పుడు అలాంటి విషయాల్నే చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా. ఈ అమ్మడు ఇటీవల ‘హేట్ స్టోరీ - 2 ’ సినిమాలో నటించింది. ఇటీవల విడుదల అయిన చిత్రం ట్రైలర్ కి వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. కారణం అందులో హాట్ హాట్ సీన్లను పెట్టి విడుదల చేయడమే. ఈ సినిమాలో విలన్, హీరోయిన్ ల పై తెరకెక్కించిన రేప్ సీన్లను తెర పై చాలా ఘాటుగా చూపించబోతున్నారు.

ఆ సీన్ల పై సుర్వీన్ మాట్లాడుతూ... అందులో నటించేప్పుడు మానసికంగా ఒత్తిడికి గురికావడమే కాకుండా, ఆ షూటింగు జరిగినన్ని రోజులు నరకం అనుభవించానని, రియల్ లైఫ్‌లో అలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నపుడు మహిళలు ఎంత వేదనకు గురవుతారో నాకు స్వయంగా తెలిసిందని, నా క్యారెక్టర్ చేస్తున్నపుడు కంప్లీట్‌గా పాత్రలో లీనం అయ్యి చేశానని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హీరోయిన్లు అలాంటి సీన్లలో నటించేప్పుడు చాలా ఒత్తిడికి గురవుతారని అర్థం అవుతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles