Sajid khan he is like my brother says tamanna

Sajid Khan he is like My Brother says Tamanna, Sajid Khan tamanna brother,Tamanna in Shajid Khan direction, Actress Tamanna on Shajid Khan, sajid like tamannas brother.

Sajid Khan he is like My Brother says Tamanna, Sajid Khan tamanna brother,Tamanna in Shajid Khan direction, Actress Tamanna on Shajid Khan, sajid like tamannas brother.

అన్నయ్య లాంటి వాడితో ఎఫైర్ అంటగడతారా ?

Posted: 06/06/2014 04:05 PM IST
Sajid khan he is like my brother says tamanna

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎవరితోనైనా కాస్తంత చనువుగా ఉంటే వారి మధ్య ఎపైర్లు అట్టగట్టడం సినీజనాలకు అలవాటే. కొంతమంది స్టార్లు తమ పై వచ్చే ఎఫైర్ల రూమర్లు విని పట్టించుకుండా వదిలేస్తే... మరి కొంత మంది మాత్రం వాటిని విన్న వెంటనే స్పందించడమే కాకుండా వారి మధ్య ఉన్న బంధం గురించి చెప్పి అందర్ని షాక్ కి గురి చేస్తారు.

ఇక్కడ తమన్నా కూడా అదే పని చేసింది. గత కొంత కాలంగా ఈ అమ్మడు బాలీవుడ్ యువ దర్శకుడు అయిన సాజిద్ ఖాన్ ఎఫైర్ నడిపిస్తుందని, ముంబైలో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, ‘హమ్ షకల్స్' సినిమాలో తమన్నా బాటు బిపాషా, ఇషా గుప్తా కూడా నటిస్తున్నప్పటికీ దర్శకుడు తమ్మూకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని, వీరి వ్యవహారం ముదిరి పాకాన పడిందని బాలీవుడ్ వారు కోడై కూశారు.

ఇన్నాళ్ళకు తమ్మూ స్పందిస్తూ... సాజిద్ ఖాన్ నాకు అన్నయ్య లాంటి వాడని, అతనితో నాకు ఎఫైర్ అంటగట్టడం ఏంటని అంతెత్తున లేచింది. మరి ఈ అమ్మడు స్టేట్మెంట్ విన్న సాజిద్ ఖాన్ ఎలా ఫీలయ్యాడో ? దీని పై ఆయన ఎలా స్పందిస్తాడో ?  కొంపదీసి హార్ట్ ఎటాక్ లాంటివి రావు కదా ? అని జోకులు వేసుకుంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles