Balakrishna godsey film power full dialogue

balakrishna godsey film, balakrishna godsey movie dialogues, blakrishna power full dialogue in godsey movie, godsey movie, sathya deva director, trisha, balakrishna dialogues.

balakrishna godsey film power full dialogue

బాలయ్య రాసుకున్న కొత్త డైలాగు ఇదే

Posted: 06/02/2014 12:45 PM IST
Balakrishna godsey film power full dialogue

నందమూరి బాలకృష్ణ హిందుపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత.. ఆయనలో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. అలాగే లెంజెండ్ సినిమా విజయం కావటంతో టాలీవుడ్ లో బాలకృష్ణ రెచ్చిపోతున్నారు. అసలే టాలీవుడ్ తెరపై బాలకృష్ణ డైలాగ్స్ అదుర్స్ అని అందరు అంటారు.

ఒక పక్క ఎమ్మెల్యే గా ప్రజలకు సేవలు చేస్తూనే.. మరో పక్క వెండితెరను చించటానికి బాలకృష్ణ సిద్దమవుతున్నారు. అయితే బాలకృష్ణ సెంటిమెంట్స్ చాలా ఎక్కువని అందరికి తెలుసు. అయితే ఆయన ఈ రోజు ‘గాడ్సే ’ అనే కొత్త సినిమాకు ముహూర్తం పెటుకున్నారు.

ఈరోజే ముహూర్తం పెట్టుకున్న బాలయ్య కొత్త చిత్రం గాడ్సేలో కూడా కొత్త దర్శకుడు సత్యదేవ మన నటసింహం కోసం ఏరో కోరి అలాంటి పదునైన డైలాగులు రాసుకున్నాడు. ముహూర్తానికి ఒక పవర్ పుల్ డైలాగును బాలకృష్ణ రాసుకోవటం జరిగింది. సినిమాలో డైలాగులకు ప్రాణం పోయాలంటే.. ఒక్క బాలయ్య వల్లే అవుతుందని టాలీవుడ్ టాక్.

అందుకు తగ్గట్టుగానే.. బాలయ్య తన రాసుకున్న డైలాగుతో.. సెట్ ల్లో ప్రాక్ట్రిస్ చేస్తూ అందరికి షాకిస్తున్నారు. బాలయ్య రాసుకున్న డైలాగు ఇదే.. ‘‘కొందరు కోడిత్తే ఎక్స్ రేలో కనపడుతుంది. కొందరు కొడితే స్కానింగులో కనపడుతుంది. అదే నేను కొడితే చరిత్రలో వినపడుతుంది.’’ ఈ డైలాగుతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. కాసులు రాలటం గ్యారెంటీ అని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles