Nee jathaga nenundali first look release

Nee Jathaga Nenundali First Look, aashiqui 2 remake, aashiqui 2 songs, sachin movies, hero sachin movies, teenmaar, gabbar singh, nee jathaga nenundali

Nee Jathaga Nenundali First Look release, Nee Jathaga Nenundali First Look, aashiqui 2 remake, aashiqui 2 songs, sachin movies

సచిన్ ముసుగేసి ముద్దులు పెడుతున్నాడు

Posted: 05/31/2014 03:01 PM IST
Nee jathaga nenundali first look release

హిందీలో విజయవంతమైన 'ఆషికి 2' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. మ్యూజికల్ గా సంచలనం సృష్టించిన ఈ హిందీ చిత్రంలో ఆదిత్యా కపూర్,శ్రద్దా కపూర్ లీడ్ పెయిర్ గా చేసారు. తెలుగు వెర్షన్ కు గానూ సచిన్‌ జోషి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజా గా ఫేస్ బుక్ ద్వారా విడుదల విడుల చేశారు. ఈ ఫోటోలో సచిన్ జోషి హీరోయిన్ కి షర్ట్ తో ముసుగేసి ముద్దులు కురిస్తున్నాడు. చాలా రోజుల తరువాత  తెలుగులో దర్శనం ఇస్తున్న సచిన్ జోషి మంచి జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఫస్ట్ లుక్కే ఇంత రొమాంటిగా ఉంటే, సినిమాలో ఇలాంటి సీన్లు బాగానే ఉంటాయని అర్థం అవుతుంది. ఈ చిత్రాన్ని జయ రవీంద్ర అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నీ జతగా నేనుండాలి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ రామ్ చరణ్ హిట్ చిత్రం ఎవడు లో సూపర్ హిట్ సాంగ్ లోంచి తీసుకున్నారు. ఈ సినిమా దర్శకుడు గతంలో సాయిరామ్ శంకర్ తో ‘బంపర్ ఆఫర్ ’ సినిమా చేశాడు. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles