Tapsee ready for negative roles in tamil movie

Tapsee, Tapsee denies ditching Tollywood, Tapsee ready for negative roles in tamil movie , Tapsee ready for negative roles, Taapsee Pannu, Tapsee the villain of Vai Raja Vai, Vai Raja Vai movie.

Tapsee ready for negative roles in tamil movie

చివరకు ఇలా దిగజారిన తాప్సీ?

Posted: 03/25/2014 04:05 PM IST
Tapsee ready for negative roles in tamil movie

సొట్ట బుగ్గల చిన్నది టాలీవుడ్ లో అనేక సినిమాలో చేసింది కానీ అద్రుష్టం లేకుండాపోయింది.  సొట్ట బుగ్గల తెల్లపిల్ల తాప్సీ  ఎన్ని సినిమాలో  చేసినప్పటికి  ఒక్కటి కూడా  అదుకోలేకపోయాయి.  తాప్సీ పై ఆశలో పెట్టుకున్న  నిర్మాతలు,  దర్శకులు  చేతులు కాల్చుకున్నారు.   

ఈక్రమంలో తాప్సీ  సినీ జీవితం  చివరకు పడిపోయింది.  సినిమాలు తగ్గిపోవడంతో ఎలాంటి అవకాశాలు వచ్చినా ఒప్పేసుకుంటోంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ క్రమంలో ప్రస్తుతం తమిళంలో నెగటివ్ ఛాయలున్న పాత్రొకటి చేస్తోంది. 

రజనీకాంత్  కూతురు సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న 'వై రాజా వై' తమిళ సినిమాలో ప్రస్తుతం అలాంటి క్యారెక్టరే పోషిస్తోంది. ఇది తనకు చాలెంజ్ గా నిలిచే పాత్ర అనీ, అందుకే, దర్శకురాలు సౌందర్యకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాననీ అంటోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి నెగటివ్ పాత్రలు ఎవరు ఇచ్చినా చేస్తానని చెప్పింది.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles