Parvathi melton to romance kamal haasan

Kamal Haasan, Parvathi Melton, Parvathi Melton to romance Kamal Haasan, tamil movie, parvathi item song, balakrishna, mahesh babu.

Parvathi Melton to romance Kamal Haasan

పార్వతి పై కమల్ హాసన్ కోరికలు?

Posted: 03/22/2014 10:55 AM IST
Parvathi melton to romance kamal haasan

ముంబయి పార్వతి కోసం  ప్రముఖ నటుడు కమల్ హాసన్ పూజలు  చేస్తున్నారు.  రమేష్  అరవింద్ దర్శకత్వంలో  వస్తున్న సినిమాలో  పార్వతి  కావాలని  కమల్ కోరుతున్నారు.  అసలే కేరీర్ పరంగా బాగా నష్టపోయిన  పార్వతి  మెల్టన్ పై కమల్ చూపు పడటం  చాలా ఆశ్చర్యంగా ఉందని కోలీవుడ్ లో  అంటున్నారు.  టాలీవుడ్ లో  బాలయ్యతో  పార్వతి  రొమాన్స్ చేసినప్పటికి  పెద్దగా ఫలితం దక్కలేదు.  మహేష్ బాబుతో  ఐటమ్ పాపగా ఆడిన అవకాశాలు అంది రాలేదు. కానీ ఇప్పుడు కమల్ చూపు పార్వతి పై పడటంతో  అందరు షాక్ తో ఉన్నారు. 

అసలే ఇటీవల పెళ్లి చేసుకోని  హాయిగా సంసార సుఖం అనుభవిస్తున్న   సెక్సీతార  పార్వతి మెల్టన్  కావాలని కమల్  అడగటం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావటంలేదు. పార్వతి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్  కమల్ తో మొదలుపెడితే.. పార్వతికి  అద్రుష్టం కలిసి వస్తుందేమో? ఎటువంటి అవకాశం వచ్చినా చేయడానికి రెడీగా వున్నట్టు పార్వతి సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో కమలహాసన్ నుంచి ఆమెకు ఆఫర్ వచ్చినట్టు చెబుతున్నారు.

రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న 'ఉత్తమ విలన్' సినిమాలో మాంచి మసాలా సాంగ్ ఒకటి ఉందని అంటున్నారు.  ఆ సాంగ్ ని  పార్వతి చేత చేయిస్తే బాగుంటుందని భావించిన కమల్ బృందం ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతోంది. పెళ్లయినా కూడా ఎక్స్ పోజింగ్ విషయంలో తనకు పరిమితులు లేవనీ, ఎలా కావాలంటే అలా నటిస్తాననీ ఈ అమ్మడు ఎప్పుడో గతంలో చెప్పిన విషయన్ని కమల్ బాగానే గుర్తుపెట్టుకున్నారు. అందుకే పార్వతికి ఒక చిన్న ఛాన్స్ ఇవ్వటం జరిగింది. దీంతో కమల్ కోరిక తీరుతుంది.  కమల్ తో  పార్వతి రొమాన్స్. అంటే ఇక తెరపై చూడాల్సిందే. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh