Uday kiran vishitha singing unseen video

Uday Kiran,Wife Vishitha, Uday Kiran Singing Video, Uday Kiran wife, Uday Kiran singing song for his wife, Uday Kiran with wife vishitha, Uday Kiran singing song with wife vishita

Uday Kiran & His Wife Vishitha Singing Unseen Video

నెట్లో హల్ చల్ చేస్తున్న ఉదయ్ వీడియో

Posted: 03/07/2014 08:08 PM IST
Uday kiran vishitha singing unseen video

టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గత రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్య టాలీవుడ్ లో పెను సంచలనమే రేపింది. అతను వెళ్లి పోయి ఇన్ని రోజులు అయినా ఇంకా ఆయన మన కళ్ళ ముందే కదలాడుతున్నట్లు ఉంది. నిన్ననే ఆయన నటించిన చివరి చిత్రం టీజర్ విడుదల అయ్యింది. ఇప్పుడు  నెట్లో ఉదయ్ తన ఫ్యామిలీ వ్యక్తులతో కలిసి ఎంజాయ్ చేస్తూ, సంతోషంగా గడిపిన వీడియో హల్ చేస్తుండటంతో దీని పై అందరు చర్చించుకుంటున్నారు.

ఈ వీడియోలో ఉదయ్ ఓ పాట పాడుతూ ఎంతో సంతోషంగా గడిపాడు. ఆ వీడియోను చూసిన అభిమానులు కన్నీరు పెట్టుకోక మానరు. కొందరు అయితే చనిపోవడానికి కొన్ని రోజుల ముందు చాలా సంతోషంగా ఉన్నాడని, అలాంటి వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్లుండి ఈయన పర్సనల్ లైఫ్ వీడియోను ఎవరు నెట్లో అప్ లోడ్ చేసి ఉంటారనేదాని పై కూడా ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఉదయ్ మన మధ్య లేకపోవడం విచారకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles