Kajal agarwal falls in love with businessman

Kajal Agarwal in love, Kajal Agarwal falls in love, Kajal Agarwal in love, Kajal Agarwal dating with business man

Kajal Agarwal Falls in Love With Businessman, Kajal enjoy Valentines Day, Kajal love in Mumbai based businessman.

ముంబై బిజినెస్ మేన్ తో కాజల్ ఎపైర్ ?

Posted: 02/25/2014 10:03 AM IST
Kajal agarwal falls in love with businessman

కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలే అయ్యినా ఈ అమ్మడు పై ఎఫైర్ల రూమర్లు వచ్చింది తక్కువే అని చెప్పాలి. మంచి ఫాంలో ఉన్నప్పుడు కేవలం కెరియర్ మీదే ద్రుష్టి పెట్టి కావాల్సినంత డబ్బు, పేరు తెచ్చుకుంది. కానీ గత కొంత కాలం నుండి గతంలో లాగా ఆఫర్లు లేవనే చెప్పాలి. ఆ మధ్య అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.

ఇటీవలే రామ్ చరణ్ - క్రిష్ణవంశీ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. కోలీవుడ్ లో నుండి భారీ అవకాశాలు వచ్చినా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి కొన్నింటిని వదులుకుంది. కానీ ఈమె కావాలనే ఎక్కువ డిమాండ్ చేసి తప్పుకుందని ఇప్పుడు అర్థం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో చాటు మాటు ఎఫైర్ నడిపిస్తున్న ఈ అమ్మడు అతనితో ఎంజాయ్ చేయడానికే ఆఫర్లను సైతం ప్రక్కన పెట్టిందట.

ఇటీవల ప్రేమికుల రోజున ముంబై లో మాయమై దుబాయ్ లో ప్రియుడితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండగా అక్కడే ఉన్న లెజెండ్ టీం కంట్లో పడటంతో విషయం బయటకు వచ్చింది. గతంలో త‌న‌కు ప్రేమంటే ఇష్టం లేద‌ని, అస‌లు తొలి చూపు ప్రేమ‌లు త‌నకు ప‌డ‌వ‌ని నీతులు వల్లించిన ఈ అమ్మడు దీని పై ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

సినీ జనాలు మాత్రం ఇటీవలే చెల్లి పెళ్లి చేసుకున్న తరువాత నుండి కాజల్ కంట్రోల్ చేసుకోలేక పోతుందని, అందుకే ప్రియుడితో దుబాయ్ లో ఎంజాయ్ చేసిందని అనుకుంటున్నారు. మరి ఇప్పటికైనా అసలు విషయం చెప్పి.... నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్న మాటలకు పుల్ స్టాప్ పడేలా చేస్తుందో లేదో చూడాలి.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles