Nazriya nazim to celebrate valentine day alone

Nazriya Nazim, nazirya fahadh engagement, Malayalam film industry, Nazriya celebrate V-Day, Nazriya celebrate Valentine Day, Valentine Day.

Nazriya Nazim to celebrate Valentine Day alone, Nazriya Nazim celebrate V-Day without Fahadh

ప్రియుడు లేకుండానే ప్రేమికుల రోజు ను ఎంజాయ్ చేస్తున్న నటి?

Posted: 02/14/2014 10:44 AM IST
Nazriya nazim to celebrate valentine day alone

ఈ కొత్త ప్రేమికులు .. ఈరోజు జరుపుకొని  ప్రేమకుల రోజు కు దూరంగా ఉన్నట్లు   సమాచారం. ఇటీవలనే.. ఈ ప్రేమ ఫలించి ..నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.  ఇక పెళ్లి  త్వరలో ఉంటుందని కూడా చెప్పారు. కానీ  ఈ కొత్త ప్రేమికులు మాత్రం  ప్రేమికుల రోజు కు దూరంగా ఉన్నట్లు  తెలుస్తోంది. అంటే తన ప్రేమికుడు .. లేడు కానీ  ప్రియురాలు మాత్రం ప్రేమికుల రోజు జరుపుకుంటుంది నజ్రియా నజిమ్. 

వాలెంటైన్స్ డే ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితం. అదిప్పుడు మన సంస్కృతికి బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రేమికుల రోజు అంటే ఇప్పుడు అత్యంత ప్రాముఖ్య దినోత్సవంగా మారిపోయింది. ముఖ్యంగా సినీ తారలు ఈ దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది నటి నజ్రియా మాత్రం తన ఫియూన్సీతో ప్రేమికుల రోజును గడపడం లేదంటోంది. 

 కోలీవుడ్‌లో నేరం, రాజారాణి తదితర చిత్రాల్లో నటించిన ఈ మలయాళి బ్యూటీకి ఇటీవలే మలయాళ యువ నటుడు షాహిద్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆగస్టు 21న పెళ్లి పీటలెక్కనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాబోయే జీవిత భాగస్వామితో ఎలా సెలబ్రేట్ చేసుకోనున్నారన్న ప్రశ్నకు నజ్రియా బదులిస్తూ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని తాము కలిసి జరుపుకోవడం లేదని తెలిపింది. 

కారణం ఇద్దరం షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని చెప్పింది. తాను బెంగుళూరు డేస్ అనే కన్నడ చిత్రం షూటింగ్ కోసం బెంగుళూరులో ఉన్నట్లు తెలిపింది. అయిన ప్రేమికుల రోజు  ప్రేమికులు దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసునని నజ్రియా నజిమ్.. విరహబాధతో  చెప్పినట్లు సమాచారం.   అయిన ప్రేమికుల రోజును మాత్రం  బాగా ఎంజాయ్ చేస్తానని అంటుంది.. ఈ సొట్ట బుగ్గల చిన్నది. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles