Rajamouli clarifies rumors on ntr and sunil

SS Rajamouli, rajamouli clarifies Rumors, Pawan Kalyan, NTR and Sunil, Pawan Kalyan, Bahubali, Rajamouli Condems romours

Rajamouli made it very clear that there is absolutely no truth that neither Tarak nor Sunil is playing in Bahubali.

జక్కన్న అవన్నీ పుకార్లే అని తేల్చేశాడు

Posted: 01/30/2014 03:39 PM IST
Rajamouli clarifies rumors on ntr and sunil

టాలీవుడ్ దర్శకధీరుడు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ‘బహుబలి ’ సినిమా పై రూమర్ల  పై రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ సినిమా లో సునీల్ , జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజుల నుండి ఫిలింనగర్లో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తల పై స్పందించిన రాజమౌళి అవన్నీ రూమర్లే అని కొట్టిపారేశాడు. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాల్ని తెలియజేస్తూ తారక్, సునీల్ నా సినిమాలో నటించడం లేదని, అలాగే పవన్ కళ్యాణ్ ని ఇటీవలే వెళ్లి కథ వినిపించాననే వార్త కూడా ఒట్టిదే. నేను పవన్ కళ్యాణ్ ని కలవలేదని స్పష్టం చేశాడు.

మరి ఇప్పటికైనా ఈ సినిమా పై, అందులో నటుల పై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఇక ‘బాహుబలి ’ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం యుద్ద సన్నివేశాల్ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఆ సన్నివేశాలు పూర్తి కాగానే మిగతా పార్టును ఆర్నెళ్ళలో పూర్తి చేసి, గ్రాఫిక్స్ వర్క్ మరో ఆర్నెళ్ళలో పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

 

Tarak being a part of is false news. I haven’t narrated script to PK. Sunil is also not acting in . All are false news.


Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles