Shimbu nayanatara secret marriage

Shimbu and Nayanatara, secret marriage, Nayanatara got secret marriage,

According to film nagar sources, there is a hidden news that Shimbu and Nayanatara got secretly married without any third person..

సీక్రెట్ గా నాలుగు సార్లు పెళ్ళి చేసుకున్నారు

Posted: 01/24/2014 10:42 AM IST
Shimbu nayanatara secret marriage

శింబు - నయనతార. కోలీవుడ్ ఒకప్పుడు వీరు అమర ప్రేమికులు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక పోవడమే కాకుండా, పబ్లిక్ ప్లేస్ లలో కూడా ముద్దు ముచ్చట్లు కానిస్తూ అచ్చం మొగుడు - పెళ్ళాల మాదిరి వ్యవహరించిన వీరు చివరికి విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తరువాత నయన్ మరో ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపింది.

శింబుతో విడిపోయిన తరువాత ఎడ మొహం పెడ మొహంగా ఉన్నవీరు మళ్ళీ వెండితెర పై జత కట్టారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ ఏంటంటే వీరిద్దరు సీక్రెట్ గా నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడం గురించే మాట్లాడుకుంటున్నారు. నాలుగు సాంప్రదాయాల ప్రకారం వీరిద్దరు పెళ్లి చేసుకున్నారట.

వీరు పెళ్లయితే చేసుకున్నారు కానీ అవన్నీ ఉత్తుత్తి పెళ్లిళ్ళే. వీరిద్దరు కలిసి పాండి రాజ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ఈ సన్నివేశాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడట. ఈ సన్నివేశాలు చాలా బాగారావడంతో శింబు - నయనతారలు తెగ ఆనందపడిపోతున్నారని యూనిట్ సభ్యులు అంటున్నారు. రీల్ లైప్ లో ఇంత బాగా నటించే వీరు రియల్ లైఫ్ లో ఎందుకు కలిసి ఉండలేక పోతున్నారో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles