Mahesh son gautham dubbing for 1 at shabdalaya studios

Mahesh son gautham, MaheshsonGautham punch dialogues, Mahesh son gautham dialogues, MaheshsonGautham dubbing for 1 movie, Gautham dubbing for 1 movie at ShabdalayaStudios, Gautham dubbing for 1 movie, Mahesh Babu, Kriti Sanon, December 19th audio

Mahesh son Gautham dubbing for 1 at Shabdalaya Studios. Gautham dubbing for 1 movie, Mahesh Babu, Kriti Sanon, December 19th audio

గౌతమ్ దిమ్మతిరిగే డైలాగులు

Posted: 12/09/2013 04:51 PM IST
Mahesh son gautham dubbing for 1 at shabdalaya studios

‘గింజ ఒకటి అయితే చెట్టు మరోటి అవుతుందా ’ అనే సామెత మహేష్ బాబు కొడుక్కి సరిగ్గా సరిపోతుందేమో. ప్రిన్స్ మహేస్ బాబు సినిమాల్లో డైలాగ్స్ తో ఎలా అదరగొడతాడో అందరికీ తెలిసిందే. ఈయన కొట్టే ప్రతి డైలాగ్ ఓ సెన్సేషన్ అవుతుంటుంది. అలానే ఇప్పుడు ఆయన తనయుడు గౌతమ్ కూడా డైలాగ్ లతో అదర గొడుతున్నాడట. గౌతమ్ మహేష్ నటిస్తున్న ‘1’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లోని శబ్దాలయా స్టూడియోలో శర వేగంగా జరుగుతున్నాయి.

గౌతమ్ సినిమాలో పోషించిన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. మైక్ ముందు నిల్చొని ఎంతో అనుభవం ఉన్న వాడిలాగా సింగిల్ టేక్ లో డైలాగులు చెబుతుంటే అక్కడున్న వారికి దిమ్మ తిరుగుతుందట. కరెక్టుగా లిప్ సింక్ చేస్తూ గౌతమ్ చెప్పే డైలాగులు చూస్తుంటే ఫ్యూచర్ లో తండ్రిని మించే హీరో అవుతాడని అంటున్నారు. గౌతమ్ ఏ రేంజ్ లో అదరగొట్టాడో తెలియాలంటే సినిమా విడుదల  వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles