Pawan kalyan starrer to hit screens on 27 september

atharintiki daaredi release 27 September,pawan kalyan,tfi,attarintikidaredi, Pawan Kalyan Starrer

Atharintiki Daaredi officially confirmed the film's release date for 9 October, but the date has once again been changed. Latest we hear is that the Pawan starrer will make it to theatres on 27 September.

పవన్ సినిమా ఈ వారంలోనే

Posted: 09/23/2013 07:27 PM IST
Pawan kalyan starrer to hit screens on 27 september

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా ఎట్టకేలకు ఈ వారంలో అంటే ఈనెల 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి ఈ సినిమాను అక్టోబర్ 9వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని 90 నిమిషాల నివిడి గల వీడియోను ఎవరో లీక్ చేయడంతో ఈ సినిమా విడుదలకు ముందే మార్కెట్లోకి వచ్చింది. దీంతో దర్శక నిర్మాతలు బెంబేలెత్తి పోయారు. ఈ సినిమా పైరసీకి గురికావడంతో వెంటనే మీడిమా సమావేశం ఏర్పాటు చేసి ఫైరసీ చేయడం నీచమైన చర్యగా అభివర్ణిస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను విడుదల చేయలేక పోయామని ఈ సారి ఖచ్చితంగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ సరసన సమంతా, ప్రణీత కథానాయికలుగా నటించారు. ఈ సినిమా అఫీషియల్ ప్రకటన రావడంతో అభిమానులు చాలా సంతోషంతో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles