Jr ntr sukumar combination

Jr NTR-Sukumar combination, Jr NTR-Sukumar teaming up new film , NTR Confirms Sukumar, Jr NTR-Sukuma teaming up for a new film, NTR Sukumar movie confirmed, Jr NTR Sukumar movie details, Jr NTR Sukumar movie title

Jr NTR-Sukumar combination, Jr NTR-Sukumar teaming up new film , NTR Confirms Sukumar, Jr NTR-Sukuma teaming up for a new film, NTR Sukumar movie confirmed, Jr NTR Sukumar movie details, Jr NTR Sukumar movie title

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్

Posted: 08/05/2013 11:49 AM IST
Jr ntr sukumar combination

టాలీవుడ్ తెర పై త్వరలో ఓ క్రేజీ కాంబినేషన్ లో  సినిమా రాబోతుంది. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ తన తరువాతి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందంటు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ  ఈ చిత్రాన్నినిర్మించబోయే ప్రముఖ దర్శకుడు బీవీయస్ఎస్ ప్రపాద్ ప్రకటన చేశారు. సుకుమార్ చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘రామయ్య వస్తావయ్యా ’, మరో వైపు కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంలో కూడా నటించడానికి ఓకే చెప్పడంతో ఫుల్ బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న చిత్రం తరువాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాడు సుకుమార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles