Attarintiki daredi movie releasing on 7 august

attarintiki daredi movie releasing on 7 august, attarintiki daredi movie latest news, attarintiki daredi movie cencor on 2 august, pawan kalyan in attarintiki daredi movie,

attarintiki daredi movie releasing on 7 august, attarintiki daredi movie latest news, attarintiki daredi movie cencor on 2 august, pawan kalyan in attarintiki daredi movie,

పవన్ ఏ మాత్రం తగ్గడం లేదు

Posted: 07/25/2013 07:58 PM IST
Attarintiki daredi movie releasing on 7 august

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా స్టార్‌ రైటర్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి. పతాకంపై బి.వి.ఎన్.ఎస్. ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం  ‘అత్తారింటికి దారేది ’ విడుదల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ సినిమా కంటే వారం ముందు చరణ్ సినిమా విడుదల అవుతుంది కాబట్టి ఈ సినిమా విడుదల పై సందేహాలు వెలువడ్డాయి. కానీ ఈ చిత్రం ఆగస్ట్‌ 7న వరల్డ్‌‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రికార్డింగ్ , ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకొని 2వ తేదిన సెన్సార్ కి వెళుతుందని, ఆగష్టు 7న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆడియో కి , టీజర్ కి మంచి రెప్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం శాటిలైట్స్ హక్కులతో పాటు అన్ని ఏరియాల బిజినెస్ 65 కోట్ల వరకు చేసిందని సచాచారం. సినిమా విడుదల అయితే టాలీవుడ్ లో ఉన్న అన్నిసినిమాల రికార్డులను తుడిచి పెడుతూ 100 కోట్లకు తాకుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles