Actress tapsee business plan

Actress Tapsee Business Plan, Tapsee Latest movies,Tapsee in gopichand sahasam,Tapsee in muni 3 Movie,Tapsee in Tollywood

Actress Tapsee Business Plan, Tapsee Latest movies,Tapsee in gopichand sahasam,Tapsee in muni 3 Movie,Tapsee in Tollywood

తెల్లపిల్ల బిజినెస్ లో దిగుతుంది

Posted: 06/20/2013 06:29 PM IST
Actress tapsee business plan

టాలీవుడ్ తెల్ల పిల్ల తాప్సీ ఇప్పటి వరకు తెలుగులో ఏడెనిమిది చిత్రాల్లో నటించింది. కానీ ఇంత వరకు సరైన బ్రేక్ రాలేదు. మంచు ఫ్యామిలీ హీరో ద్వారా రాఘవేంద్రరావు చేతి నుండి తెలుగు తెరకు వచ్చిన ఈ అమ్మడు వెండితెర పై ఎన్ని అందాలు ఆరబోసినా కానీ ఈ అమ్మడు వైపు తొంగిచూసే దర్శక, నిర్మాతలు కరువయ్యారు. ఇక్కడ కాకపోతే అక్కడ అన్నట్లు బాలీవుడ్ లో కూడా తన అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘ఛస్మేబద్దూర్‌ ’ సినిమాలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ అమ్మడుకు ఆ సినిమా అక్కడ అవకాశాల్ని తెచ్చిపెట్టలేకపోయింది. ప్రస్తుతం గోపీచంద్‌తో నటించిన ‘సాహసం’ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. లారెన్స్‌ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ముని 3’లోనూ చేస్తోన్న ఈ అమ్మడు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిన తరువాత ఏం చేస్తావని ఎవరైనా అడుగుతారేమోనని ముందే తన ఫ్యూచర్ ప్లాన్ ని చేప్పేసింది. తాను బిజినెస్ రంగంలోకి దిగుతానని చెప్పుకొచ్చింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సైడ్ బిజినెస్ లు చేసుకుంటున్నారు. వాళ్ల లాగా తాప్సీ కూడా ఓ మాంచి బిజినెస్ పెడుతుంది. సినిమా సెలబ్రెటీలు సైడ్ బిజినెస్ అనగానే మనకు వేరే విధమైన ఆలోచనలు వస్తాయి. అలా మాత్రం అనుకోకండి. గ్లామర్ ఆరబోసి కష్టపడి సంపాదించిన డబ్బుతో తాప్సీ మంచి బిజినెస్ చేయాలనుకుంటుందట. ఎలా బిజినెస్ ప్రారంభింస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Prabhas resumes shooting for jaan with pooja hegde

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

 • Man tries to kiss sara ali khan s hand actress left shocked

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

 • Kannada actress vijayalakshmi marries director anjanayya

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

 • Megastar chiranjeevi sye raa narasimhareddy completes 100 days

  శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ ’సైరా‘

  Jan 09 | ధర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రూపోందిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని గత ఏడాది అక్టోబర్ రెండున విడుదలైన ఈ చిత్రం... Read more

 • Sharwanand samantha s 96 telugu remake jaanu teaser

  శర్వానంద్, సమంత ‘జాను’ టీజర్ వచ్చేసిందోచ్.!

  Jan 09 | శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ నుంచి క్రితం రోజునే హీరో శర్వానంద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. 24గంటలు కూడా తిరగకుండానే చిత్రానికి సంబంధించిన టీజర్... Read more

Today on Telugu Wishesh