Varun tej beard look

Varun Tej Scared by Gossips, Varun Tej scared of Gossips, Varun tej Beard Look, Varun tej shocked to see his twitter profile pic as New look

Varun Tej Scared by Gossips, Varun Tej scared of Gossips, Varun tej Beard Look, Varun tej shocked to see his twitter profile pic as New look

కొత్త గెటప్ లో వరుణ్ తేజ్

Posted: 05/17/2013 01:54 PM IST
Varun tej beard look

మెగా కంపౌండ్ నుండి మరో హీరోగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తెరంగ్రేటం చేయడానికి సన్నద్దం అవుతున్న విషయం తెలిసిందే. ఈయన ప్రముఖ దర్శకుడు అయిన శ్రీకాంత్ అడ్డాల చేతి నుండి వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు ‘గొల్ల భామ ’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇంత వరకు ఎక్కడా కనిపించని వరుణ్ తేజ్ ఎలా ఉండబోతున్నాడో అనే సందేహం మెగా అభిమానుల్లో ఉంది. అయితే ఈయనకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోలో గెటప్ చూస్తుంటే  తన తొలి సినిమా కోసమే ఇలా గడ్డం పెంచి ఉంటాడని అంటున్నారు సినీ జనాలు. ఏమైతేనేం వరణ్ తేజ్ ఓ కొత్త లుక్ తో జనాల్ని అలరించబోతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles