Junior ntr big offier for pvp cinemas

junior ntr big offier for pvp cinemas, junior ntr hero, junior ntr bumper offer, junior ntr big offier, pvp cinemas, pvp 50 crores deal junior, three movie acting

junior ntr big offier for pvp cinemas, junior ntr hero, junior ntr bumper offer, junior ntr big offier, pvp cinemas, pvp 50 crores deal junior, three movie acting

బాద్ షా డిడైడ్ కాలేకపోతున్నాడు

Posted: 05/15/2013 02:52 PM IST
Junior ntr big offier for pvp cinemas

తెలుగు సినిమా ఇండస్ట్రికి నందమూరి వంశం నుండి తెరంగ్రేటం చేసి, తిరుగులోని స్టార్ డమ్ ని సంపాదించుకున్న బుడ్డోడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదిస్తున్న ఎన్టీఆర్ సినిమాలు ఈ మధ్య కాలంలో స్టామినాకు తగ్గట్లు హిట్ కాలేదు. ఈ మధ్య వచ్చిన బాద్ షా కూడా మంచి విజయాన్నే సాధించినా కలెక్షన్ల విషయంలో కాస్తంత డల్ అయింది. ఈ నేపధ్యంలో మన బుడ్డోడు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా ఈయనకు ఏ సినిమా నిర్మాణ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే భారీ పారితోషికం తీసుకుంటూ అగ్రస్థానంలో ఉన్న ఎన్టీఆర్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ ఎన్టీఆర్ కు 50 కోట్ల రూపాయల ప్యాకేజీని పారితోషికం రూపంలో ఇచ్చేందుకు సిద్ధమయిందట. కానీ చిన్న కండీషన్ పెట్టిందట. ఈ యాభై కోట్ల డీల్ లో  ఈ సంస్థకు మూడు సినిమాలు చేసిపెట్టడమే కాకుండా, మూడు సినిమాలు అయిపోయేంత వరకు వేరే ప్రాజెక్టులు అంగీకరించవద్దట. అంటే ఒక్క సినిమాకు దాదాపు 16 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వజూపింది. అయితే ఇవన్నీ అయిపోవడానికి దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పట్టవచ్చట. ఒకవేళ ఒప్పుకుంటే సినిమాలు ప్లాప్ అయితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఎటూ తేల్చుకోలేక సతమతమౌవుతున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles