Devshi khanduri is puri latest item bomb

Devshi Khanduri item song, Puri latest film, item bomb, Actress Devshi Khanduri, Iddarammayilatho, Devi Sri Prasad, Ganesh Master, romantic song, Iddarammayilatho shooting, Iddarammayilatho cast, Iddarammayilatho in spain, Allu Arjun, Amala Paul, Catherine Thresa, Puri Jagannath, Model

Director Puri Jagannath is making it a habit of introducing new item-girls in each of his film. He is all set to introduce Bollywood actress Devshi Khanduri in his next venture, Iddarmmayilatho

Devshi Khanduri is Puri latest item bomb.png

Posted: 03/22/2013 12:32 PM IST
Devshi khanduri is puri latest item bomb

Devshi Khanduri

టాలీవుడ్ లో ఇండస్ట్రీకి కొత్త కొత్త ఐటెం పాపలను దిగుమతి చేయడంలో పూరీ జగన్నాథ్ ముందుంటాడు. గతంలో చాలా మంది భామలనే దిగుమతి చేసి టాలీవుడ్ వెండితెరను షేక్ చేయించాడు. అలాంటి వారిలో ముందుండేది ముమైత్ ఖాన్. ఇప్పుడు పాతవారందరి పై ఇతనికి మోజు తీరినట్లు ఉంది. తాజాగా అల్లు అర్జున్ తో రూపొందిస్తున్న ప్రేమ కథా చిత్రంలో ఓ కొత్త పాపని పరిచయం చేయబోతున్నాడు. ఆమె ఎవరో కాదు... బాలీవుడ్ లెజెండ్ దేవానంద్ ' చార్జ్ షీట్ ' సినిమాతో పరిచయం చేసిన ' దేవ్ షి ఖండూరి ' తో చిందులేయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పాటను బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ కంపోజ్ చేస్తుండగా బార్సిలోనాలో చిత్రీకరిస్తున్నారు. ఈ ఐటెం పాటకు దేవీ శ్రీ ప్రసాద్ బీట్స్ అందిస్తున్నాడు. ఇక ఈ సాంగులో దేవ్ షి తన ఒంపుసొంపులను ఫుల్లుగా ఆరబోస్తుంటే పూరి జగన్నాథ్ తనివితీరా ఆ అందాలను ఆస్వాదిస్తున్నాడట. ఈ పాటతో ఈ అమ్మడు దశ తిరగడం ఖాయం అని, దాంతో ఈమె సౌత్ కి షిప్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు చిత్రయూనిట్ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramya vasishta seeks divorce from rajesh krishnan
Megastar guest role confirmed in zanjeer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles