Mahesh babu new look

Mahesh Babu New Look, Mahesh Babu Sukumar Movie First look, Mahesh Babu and Devisri Photos, Mahesh Babu Sukumar Movie First look Photo

Mahesh Babu New Look, Mahesh Babu Sukumar Movie First look, Mahesh Babu and Devisri Photos, Mahesh Babu Sukumar Movie First look Photo

Mahesh Babu New Look.png

Posted: 03/19/2013 06:55 PM IST
Mahesh babu new look

Mahesh Babu

సినిమా హీరోలు ఎప్పుడు కొత్త లుక్ తో కనిపించడానికి ట్రై చేస్తుంటారు. ఒక్కోసారి పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్లు మారుతుంటారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఓ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. దీనికి కోసం మహేస్ ఎంత ఖర్చుపెడుతున్నాడో తెలుసా ? అక్షరాల యాభై లక్షల రూపాయలు. సుకుమార్ తో సినిమా చేస్తున్న మన హీరో మహేష్ బాబు పాత్రకు తగ్గట్లు లుక్ కనిపించాలని బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ శిక్షకుడిని నియమించుకొని వర్కట్లు కూడా మొదలు పెట్టాడట. మరి ఇంత భారీ ఖర్చు పెట్టి మరో హీరో  హృతిక్ రోషన్ ప్రస్తుతం చేస్తున్న 'క్రిష్-3' సినిమాలో కొత్తగా దర్శనమివ్వనున్నాడట. ఎంతైనా హీరోలు కదా ఆ మాత్రం ఖర్చు వాళ్లకు పెద్ద సమస్య కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will ram charan play lord shiva role
Sai dharma tej to expose his six pack body  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles