Kamasutra 2 will come in 4d with hollywood actress

Director Rupesh Paul, Kamasutra 3D, Kamasutra 4D, Hollywood actress, Sherlyn Chopra,

Director Rupesh Paul, who is currently busy with his debut film Kamasutra 3D, will make a 4D sequel that will star a Hollywood actress.

Kamasutra 2 will come in 4D with Hollywood actress.png

Posted: 03/02/2013 12:05 PM IST
Kamasutra 2 will come in 4d with hollywood actress

Kamasutra-2

హాట్ మోడల్ గా, శృంగార తార పేరు తెచ్చుకున్న షెర్లిన్ చోప్రా ప్రధాన కథానాయికగా తెరకెక్కుతున్న శృంగార చిత్రం ‘కామసూత్ర ’. ఈ చిత్రం షూటింగు దాదాపు పూర్తి కావచ్చింది. సాధారణంగా చిత్రం విడుదల అయిన తరువాత దానికి సీక్వెల్ కి ప్లాన్ చేస్తారు. కానీ ఇది విడుదల కాకముందే ఈ చిత్రానికి సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రూపేష్ పాల్. ప్రస్తుతం కామసూత్ర 3డీలో తెరకెక్కుతుంది. దీని సీక్వెల్ మాత్రం ‘4డి ’ టెక్నాలజిలో తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సీక్వెల్ చిత్రంలో షెర్లిన్ చోప్రాని పీకేసి కొత్త భామను తీసుకుంటున్నారు. ఎందుకంటే షెర్లిన్ చోప్రా దర్శకుడి అనుమతి లేకుండా సినిమాకు సంబంధించిన కొన్ని చాయా చిత్రాలను షెర్లిన్ నెట్ లో పెట్టడంతో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఈమెను పీకేసి హాలీవుడ్ భామను తీసుకోబోతున్నారు. ఇక ‘కామసూత్ర ’ 3డి సినిమా ఏప్రిల్ 23న విడుదల కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajani kantpng
Nagarjuna competition to naga chaitanya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles