Hero tarun dancing with bikini girls

Tarun dancing with bikini girls, tarun, chukkalanti ammayi chakkanaina abbayi, vimala raman

Chukkalanti Ammayi Chakkanaina Abbayi is family drama film directed by Kanmani. It stars Tarun and Vimala Raman in the lead roles. The music is composed by Anoop Rubens. The movie is all set for a release on March 8th,2013

Hero tarun dancing with bikini girls.png

Posted: 02/26/2013 05:18 PM IST
Hero tarun dancing with bikini girls

tarun

టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకొని, తన కెరియర్లో ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా హిట్లు లేక చాలా కాలంగా తెర మరుగు అయిన హీరో తరుణ్. తాజాగా ఇతను ఫుల్లుగా మందు తాగుతూ.... విదేశీ భామలతో ఎంజాయ్ చేసిన కొన్ని సీన్లు బయటకు వచ్చాయి. ఎలాగు అవకాశాలు లేవు కదా ఇలా అయినా ఎంజాయ్ చేస్తున్నాడని అనుకోకండి. తాజాగా ఇతను నటించిన ‘చుక్కలాంటి అబ్బాయి - చక్కనైనా అబ్బాయి ’ సినిమాలోని సీన్లలో ఇతను విదేశీ భామలతో అర్థనగ్నంగా ఉండి, బీరు తాగుతూ బికినీ బామలతో ఎంజాయ్ చేసిన ఫోటోలను విడుదల చేశారు.

hero-tarun

గతంలో హీరోయిన్ విమలా రామన్‌తో కలిసి తరుణ్ చేస్తే బాత్రూం, బెడ్రూం రొమాంటిక్ సీన్లతో పాటు, ఫారిన్ పాపలతో తరుణ్ చేసే జల్సా సీన్లను సినిమా పబ్లిసిటీ కోసమే విడుదల చేసినట్లు అనిపిస్తుంది. మరి సినిమా విడుదల అయితే గానీ ఈ సీన్లకు అంత ప్రాముఖ్యత ఉందా ? లేక జనాల్ని ఆకర్షించడానికి పెట్టారా అనేది తెలుస్తుంది.    సినిమా రిజల్టు ఎలా వచ్చినా కానీ, తరుణ్ మాత్రం బికినీ భామలతో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna in remake of special 26 movie
Rajinikanth not doing film with kv anand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles