Tamanna goes gangnam style

Tamanna goes Gangnam style, Tamanna Gangnam style steps in Himmatwala, Tamanna gaganam dance in himmatwala, Psy's steps in Himmatwala, Tamanna Latest News, Tamanna Latest Hot Photo Stills in Himmatwala

Tamanna goes Gangnam style, Tamanna Gangnam style steps in Himmatwala, Tamanna gaganam dance in himmatwala, Psy's steps in Himmatwala, Tamanna Latest News, Tamanna Latest Hot Photo Stills in Himmatwala

Tamanna goes Gangnam style.png

Posted: 02/18/2013 05:12 PM IST
Tamanna goes gangnam style

tamanna-gangnam

ప్రస్తుతం వెస్టర్న్, ఫోక్ డ్యాన్సుల హవా తగ్గి, కొత్తగా గంగ్నమ్ స్టైల్ డాన్స్ హవా కొనసాగుతుంది. కొరియన్ కళాకారుడు  స్పై సృష్టించిన ఈ డాన్స్ కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడిన సంగతి తెలిసిందే. మొన్నామధ్యన జరిగిన పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ లో విస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ మైదానంలో ఈ డాన్స్ ను వేసి ఫ్యాన్స్ ని ఉర్రూతలు ఊగించిన విషయం తెలిసిందే. ఒక్క గేల్ కాకుండా జెకోవిచ్ లాంటి ఎందరో క్రీడాకారులు దీనికి ఫిదా అయిపోయి చిందేశారు. ఈ ఫీవర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పట్టుకుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా.... గంగ్నమ్ స్టైల్ డాన్స్ వేయబోతుందట. ఈమె బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన నటించే సినిమాలో ఈ తరహా డాన్స్ వేయబోతుందట. ఈ సినిమాలో ఓ పాటకు కొత్త రకం డాన్స్ గురించి ఆలోచిస్తుండే గంగ్నమ్ స్టైల్ గుర్తుకు రావడంతో దీనినే సినిమాలో పెట్టాలని దర్శకుడు నిర్ణయించడంతో తమన్నా కష్టపడి ఈ స్టైల్ నేర్చుకునే బిజీలో పడిందట. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న గంగ్నమ్ ఈ సినిమా తరువాత మరింత పాపులారిటీ సంపాదించుకుంటుందనటంలో సందేహం లేదంటున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli to introduce prabhas into bollywood
War of words between rana and vikram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles