Vv vinayak introducing bellamkonda suresh son

Bellamkonda suresh son sai Ganesh film with samantha, samantha in Vinayak direction, Samantha opposite bellamkonda sai ganesh, bellamkonda suresh son nae is Sai ganesh, sai ganesh with samantha in vinayak direction, Bellamkonda Suresh is Lauching his son Sai Ganesh into the film industry as hero. VV.Vinayak is going to direct this out and out mass masala film. Latest news is samantha was roped in as Heroine opposite Sai, for this Bellamkonda Suresh offered fancy Remuneration to this young actress

VV Vinayak introducing Bellamkonda Suresh son.png

Posted: 02/12/2013 11:07 AM IST
Vv vinayak introducing bellamkonda suresh son

bellamkonda-vv-vinayak

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్ తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలని గత కొన్ని రోజుల నుండి తాపత్రయ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు సరైన దర్శకుడి కోసం ఎదురు చూసిన బెల్లంకొండ, చివరికి ప్రముఖ దర్శకుడు వి.వి.నాయక్ తో తన కొడుకును లాంఛ్ చేయడానికి సిద్దం అయ్యాడు. కొడుకు కోసం భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్దం అయిన బెల్లంకొండ, వినాయక్ కి 10 కోట్లు, ఎప్పటినుండో సమంతాను తన కొడుకు ప్రక్కన హీరోయిన్ గా పెట్టాలనుకుంటున్న ఆమెకు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెఢీ అయ్యాడట. తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చెయ్యడానికి తగిన దర్శకుడు వినాయకేనని సురేష్ విశ్వసించాడు. అందుకే అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి సురేష్ అంగీకరించాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి వినాయక్ సురేష్ నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna as a brunai sultan in bhai
Shadow movie audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles