Samantha comment on pizza movie

samantha, pizza movie, samantha hotpics, suresh kondeti, tammareddy bharadwaja, pizza posters, movie news, film news, samantha comment on pizza movie

samantha comment on pizza movie

15.gif

Posted: 01/31/2013 04:01 PM IST
Samantha comment on pizza movie

sa

      ప్రజంట్ లీడింగ్ తెలుగు హీరోయిన్ సమంతా.. అందులో ఎవరికీ పెద్ద సందేహం ఉండకపోవచ్చు. మరీ ముద్దుగుమ్మకు నచ్చిన సినిమా ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తే, ఆన్సర్ కోసం చాలా మందికి ఉత్సుకత రేగుతుంది. దీని గురించి సమంతా ఇలా చెప్పుకొచ్చింది.  ‘నేను చాలా రోజుల తర్వాత ఒక సుపర్బ్‌ మూవీ అయిన ‘పిజ్జా’ను చూశాను. ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా ఉంది. అని కితాబిచ్చింది
      ఇక ఈ పిజ్జా విషయానికొస్తే,   'ప్రేమిస్తే, షాపింగ్‌మాల్‌, నాన్న, జర్నీ' లాంటి  చిత్రాలను అందించిన ఎస్‌. కె. పిక్చర్స్‌ సంస్థ. తాజాగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'పిజ్జా' చిత్రాన్ని తెలుగులోకి విడుదల చేయబోతున్నారు ఈ సంస్థ అధినేత సురేష్‌ కొండేటి. చరితచిత్ర అధినేత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో పి.సమన్యరెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 15న విడుదల కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan may face up to 10 yrs in jail
Baadshah is the high budget film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles