Eyy telugu movie audio

eyy telugu movie,eyy telugu movie posters, eyy telugu movie audio launch, neelima tirumalasetti, eyy telugu movie news, moive news, film news, eyy telugu movie teaser, eyy telugu movie audio

eyy telugu movie audio release by neelima tirumalasetti

11.gif

Posted: 01/24/2013 04:51 PM IST
Eyy telugu movie audio

4

        ఐలవ్‌ సినిమా క్రియేషన్స్‌, శ్రీసాయిమేథ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఎయ్'. హరిహర శంకర్‌ దర్శకుడు. కె. కృష్ణారెడ్డి నిర్మాత. శ్రావణ్‌ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లో విడుదలయ్యాయి. రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తొలిసీడీని 'పంజా' నిర్మాత నీలిమ తిరుమలశెట్టి ఆవిష్కరించారు.
        ఈ సందర్భంగా నీలిమా ఇలా అంటున్నారు.  యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఈనాటి ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథకు తగిన విధంగా టైటిల్‌ పెట్టామనీ, సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలో విడుదల చేయనున్నామని అన్నారు.
        ఇంకా రమాప్రభ, రామరాజు, ఫరూఖ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాహుల్‌ మాచినేని, రచన: శరద్‌రెడ్డి. పాటలు: శ్వేత కృష్ణకాంత్‌, సహ నిర్మాతలు: మధుసూదన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, చక్రవర్తినాయుడు, కోటి రెడ్డి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police case against producer bellamkonda suresh
Viswaroopam movie released  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles