Rai rai movie audio launch

hot actress Aksha, heroine aksha, Rai Rai Movie Audio, Rai Rai Movie Audio Launch, Rai Rai Movie Audio function, Rai Rai Movie, aksha, allari naresh, d ramanaidu,film news, moive news, Rai Rai Movie Audio wallpapers, Rai Rai Movie Audio teaser

Aksha At Rai Rai Movie Audio Launch

25.gif

Posted: 01/24/2013 03:34 PM IST
Rai rai movie audio launch

111

       యంగ్ హీరో శ్రీ, అందాల రాసి అక్ష జంటగా నటించిన సినిమా 'రయ్.. రయ్'. శ్రీవసంత్ కీలకభూమిక పోషించిన ఈ సినిమాకి  సిహెచ్‌. సుధీర్‌రాజు దర్శకుడు. ఎస్‌. పద్మజ సమర్పణలో శ్రావ్య బాలాజీ మూవీస్‌ పతాకంపై బి.ఆర్‌. కృష్ణ, ఎస్‌.ఎన్‌.రెడ్డి నిర్మిస్తున్నారు. 'సుడిగాడు' ఫేమ్‌ శ్రీవసంత్‌ సంగీతం అందించిన పాటలు మార్కెట్లో విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తొలిసీడీని అల్లరినరేష్‌ ఆవిష్కరించి హారికకు అందించారు. ఈ చిత్రం విజయవంతం కావాలని నరేష్ ఆకాంక్షించారు. డా. డి. రామానాయుడు మాట్లాడుతూ, మంచి చిత్రాన్ని తీసిన నిర్మాతలకు మరిన్ని సినిమాలు తీసేలా విజయం సాధించాలన్నారు. ఇంకా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, శ్రీ, అక్ష, సుధీర్‌, కిరణ్‌ వేడుకలో పాల్గొన్నారు.
      ఈచిత్రంలో శ్రీవసంత్‌, శ్రీ, అక్ష... ముగ్గురివీ ప్రత్యేక మైన పాత్రలని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుడిగాడుకు అద్భుత బాణీలు ఇచ్చిన శ్రీవసంత్‌కు జోరైన పాటలు ఇచ్చి సక్సెస్‌కు తోడ్పడ్డాడు. ఈ చిత్రం మరో సక్సెస్‌ కావాలని పేర్కొన్నారు భీమినేని శ్రీనివాస్‌. చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, రామజోగయ్యశాస్త్రి, కరుణాకర్‌, శ్యామ్‌ సాహిత్యం హైలైట్‌గా ఉంటుందనీ, చక్కటి కథాంశమిదని తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aa aiduguru movie launch
Hot namitha turns slim to adorn item numbers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles