Not postpone nayak and svsc release

Not postpone Nayak and SVSC Release, Nayak Movie Release Postponed, Nayak Release, Nayak Beats Mahesh Babu SVSC,

Not postpone Nayak and SVSC Release, Nayak Movie Release Postponed, Nayak Release, Nayak Beats Mahesh Babu SVSC,

No postpone Nayak and SVSC Release.png

Posted: 01/04/2013 12:31 PM IST
Not postpone nayak and svsc release

Nayak_and_SVSC_Release

గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ లో వెంకీ-మహేష్, రామ్ చరణ్ సినిమాల పై పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. అవేంటంటే.. టాలీవుడ్ లో చాలా సంవత్సరాల తరువాత రాబోతున్న మల్టీ స్టారర్ చిత్రం అయిన సీతమ్మ వాకిట్లో, పక్కా మాస్ లుక్ తో వస్తున్న రామ్ చరణ్ నాయక్ సినిమాలు ప్రకటించిన తేదీరోజున విడుదల కావడం లేదని. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అనుకున్న టైంకే విడుదల చేయనున్నారు. గాలి వార్తలతో ఆందోలన చెందిన అభిమానులకు కాస్తంత ఊరట లభించే విషయమే. రీరికార్డింగు పూర్తి కానందున 'నాయక్' ఓ వారం కానీ, రెండు వారాలు కానీ వాయిదా పడచ్చనీ... అలాగే, 'సీతమ్మ...' కూడా రెండు మూడు రోజులు వాయిదా పడుతుందనీ వార్తలు వినిపించాయి. అనుకున్నట్టుగానే 'నాయక్' ఈ నెల 9 న, 'సీతమ్మ...' ఈ నెల 11 న విడుదలకు రెడీ అయిపోతున్నాయనీ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు ఆయా తేదీలకు ధియేటర్లను కూడా బ్లాక్ చేసేసుకున్నారు. రికార్డు స్థాయి సంఖ్యలో ఈ రెండు సినిమాలనూ విడుదల చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సంక్రాంతి చేసుకుంటుందని అంటున్నారు. మరి ఏ మాత్రం అలరిస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr harishshankar movie shooting starts
Seetamma vakitlo sirimalle chettu marriage song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles