Svsc movie release postpone

svsc movie, seetamma vakitlo sirimalle chettu movie, seetamma vakitlo sirimalle chettu movie release postpone, maheshbabu, venkatesh, samantha, anjali, seetamma vakitlo sirimalle chettu movie news, seetamma vakitlo sirimalle chettu movie cast and crew

svsc movie release postpone

15.gif

Posted: 01/02/2013 03:02 PM IST
Svsc movie release postpone

svsc-movie-new-wallpapers-1dŸdÓ

       తెలుగు చిత్రసీమలో చాలాకాలం తర్వాత వస్తోన్న బిగ్ మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్  వెంకటేష్‌ - మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.           

        అయితే, జనవరి 11న సంక్రాంతిని పురస్కరించుకుని విడుదల చేయాలని భావించిన ఈ చిత్ర రిలీజ్ లో కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. చిత్ర విడుదల రెండు మూడు రోజులు వెనక్కివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కారణం.. నిర్మాత దిల్ రాజు నైజాంలో రామ్ చరణ్ ‘నాయక్’ ‘సీవాసిచె’ రెండు చిత్రాలనూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాయక్ మూవీ జనవరి 9న రిలీజ్ అవుతుండటంతో మార్కెట్ పరంగా మరికొంత గ్యాప్ ఇస్తే మంచిదని దిల్ రాజు భావించటమే ఈ వాయిదాకి కారణమని మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. 
        ఇదిలా ఉండగా, ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. చిత్ర ప్రమోషన్ ఓ వైపు, రీ రికార్డింగ్, డిటిఎస్ మిక్సింగ్, డిఐ, డబ్బింగ్ వంటి పనులు ఇంకా పెండింగ్ లో ఉండటం కూడా దీనికి కారణమంటున్నాయ్.          కొత్త బంగారు లోకం చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన శ్రీకాంత్ దర్సకత్వంలో  రూపొందుతోన్నఈ సినిమా తెలుగుకుటుంభాల ఆత్మీయత అనురాగాలకు సంబంధించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత,వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushanth adda movie updates
Director vamsi to start his 25th film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles