Anushka will play double role

anushka, double role, tollywood movie, different characters, arundhati, panchakshari, selwaraghavan tamil director

Anushka will play double role in Selvaraghavan

Anushka will play double role.png

Posted: 01/01/2013 11:30 AM IST
Anushka will play double role

Anushka

టాలీవుడ్ బొమ్మాళిగా పేరు తెచ్చుకున్న అనుష్క చాలా రోజుల తరువాత తన ప్రతాపాన్ని చూపించపోతుంది. ప్రస్తుతం ఆమె నాగార్జున సరసన చిత్రంలోనూ, సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘బృందావనంలో నందకుమారుడు ' సినిమా చేస్తుంది. ఈ సినిమా గురించి అనుష్క మాట్లాడుతూ... ఈ సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నానని,  ఈ రెండు పాత్రలు తనకు మంచి పేరుని తీసుకొస్తాయని ధీమాగా చెబుతుంది. ఓ పాత్ర సాధారణ గృహిణి కాగా రెండవది ఆటవిక యువతి పాత్ర. ఈ రెండు పాత్రలూ వేటికవే భిన్నంగా ఉంటాయట. అటవిక యువతి పాత్రలో కేవలం ఆకులే అచ్చాదనగా ఉంచుకుని కనిపించి తన అభిమానులకు అందాల విందును చేయనుందని సమాచారం.  ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఒక ఎపిసోడ్‌లో ఆమె ఆటవిక యువతిగా కనిపిస్తారు. ఇందుకోసం వస్త్రాలను పక్కనపెట్టి కేవలం ఆకులనే ఆచ్ఛాదనాలుగా చేసుకొని అనుష్క కనిపించనున్నారట. మొదటి సారి తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న అనుష్క, గతంలో రెండు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసింది. వాటిని భిన్నంగా పాత్రలు చేస్తానంటున్న ఈమె, ఈ సినిమా ఆమెకు ఏ మాత్రం పేరును తీసుకొస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director vamsi to start his 25th film
Another hero daughter tollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles