Actress kajal agarwal writes a book

actress kajal agarwal, kajal agarwal writes a book, kajal agarwal movies, kajal agarwal wallpapers, kajal agarwal teasers, kajal agarwal hotpics, kajal agarwal movie news, kajal agarwal latest pics, kajal agarwal images

actress kajal agarwal writes a book

12.gif

Posted: 12/29/2012 12:07 PM IST
Actress kajal agarwal writes a book

kaja_e

       అందాల సుందరాంగి కాజల్ తన మనసులోని భావాలకు అక్షర రూపం ఇవ్వాలనుకుంటోంది. ఫలితంగా త్వరలో రచయిత్రిగా మారనుంది. కాజూకి చిన్నప్పటి నుంచీ ప్రయాణాలు చేయడమంటే భలే సరదా అట. ప్రొఫెషనల్ గా సినిమాతార కావడంతో తన చేతి నుంచి పైసా ఖర్చు లేకుండా... నిర్మాత ఖర్చు మీద దేశదేశాలు చుట్టి వస్తోంది. అలా ప్రయాణించేటప్పుడు తాను ఎంతో ఎంజాయ్ చేస్తాననీ, అప్పుడు చోటు చేసుకునే సరదా, విస్తుగొలిపే, వింతైన, తమాషా సంఘటనలను అందరికీ చెప్పాలనిపిస్తుందనీ అందుకే, త్వరలో వీటన్నిటినీ మాలగా గుచ్చి ఓ మంచి పుస్తకం రాస్తానని చెబుతోంది కాజల్ అగర్వాల్.. వెయిట్ చేయాలి మరి అంతవరకూ...

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu univercell calender
Chammak challo movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles