Intinta annamaiah movie shooting progress

intinta annamaiah movie,intinta annamaiah movie shooting progress, raghavendrarao, producer saibaba, hero revanth, actress ananya, heroine sanam shetty, intinta annamaiah movie shooting, intinta annamaiah movie posters,intinta annamaiah movie teaser

intinta annamaiah movie shooting progress

9.gif

Posted: 12/13/2012 12:39 PM IST
Intinta annamaiah movie shooting progress

        'శ్రీరామరాజ్యం' తదితర భక్తి ప్రధాన చిత్రాలతో నిర్మాతగా ప్రతిష్ట పెంచుకున్న యలమంచిలి సాయిబాబా ఇప్పుడు తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయి తనయుడు రేవంత్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడన్న మాట. అనన్య, సనంశెట్టి కథానాయికలుగా నటించే ఈసినిమా వివరాల్లోకి వెళితే.. 'జగమెరిగిన 'వినూత్న' కథతో రూపొందబోతున్న ఈ సినిమా టైటిల్ 'ఇంటింటా అన్నమయ్య'. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.       

Intinta-Annamayya-Movieee

        కాగా,  నవంబరు 2 నుంచి 24 వరకూ అరకులో షూటింగ్ జరిగింది. అక్కడ 35 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని తయారు చేశారు. సినిమాలో తొమ్మిది పాటలు ఉన్నాయి. వాటిల్లో ఆరు పాటల్ని చిత్రీకరణ ఇప్పటికే జరిగిపోయింది.  ఈ నెల 15 వరకూ హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌తో చిత్రం షెడ్యూల్ పూర్తవుతుంది.
           బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, ఏవీఎస్, జయప్రకాశ్‌రెడ్డి, సుబ్బరాయశర్మ, భూషణ్, బుజ్జి, సుధ, హేమ, సురేఖావాణి, శ్యామలత, విశ్వ, కౌశిక్, నికిత, ఇష్క తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: శ్రీసాయిబాబా మూవీస్ యూనిట్, మాటలు: ఉమర్జీ అనూరాధ, ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, సంగీతం: కీరవాణి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan nayak promo songs release
Venkatesh birthday special story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles