Eto vellipoyindi manasu release

eto-vellipoyindi-manasu movie,eto-vellipoyindi-manasu movie release, eto-vellipoyindi-manasu movie wallpapers, eto-vellipoyindi-manasu movie teaser, eto-vellipoyindi-manasu movie casting, eto-vellipoyindi-manasu movie news, eto-vellipoyindi-manasu movie nani, eto-vellipoyindi-manasu movie samantha, eto-vellipoyindi-manasu movie gowtham menon, eto-vellipoyindi-manasu movie producer

eto-vellipoyindi-manasu release

5.gif

Posted: 12/13/2012 11:54 AM IST
Eto vellipoyindi manasu release

         నాని, సమంత జంటగా నటించిన చిత్రం 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రేపే వెండితెరలను తాకబోతోంది. తేజ సినిమా పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సి.కల్యాణ్  నిర్మిస్తున్నారు. ఇటీవలే  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న యు సర్టిఫికేట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ పోస్టర్లను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

eto-vellipoyindi-manasueee
        రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ " అందమైన ప్రేమకథా చిత్రమిది. దర్శకుడు గౌతమ్‌మీనన్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకునే సినిమా అవుతుంది. తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.
      దర్శకుడు చెబుతూ "ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలను ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం.
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర స్మృతి ఉంటుంది. ఓ జంట జీవితాల్లో మూడు దశల్లో కలిగే ప్రేమ భావనల సమాహారమే ఈ చిత్రం. ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథల్ని గుర్తు చేస్తుంది'' అని అన్నారు.
        కృష్ణుడు, విద్యు, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రభు, ఓం ప్రకాష్, మాటలు: కోన వెంకట్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: సి.వి.రావు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dum dum pee pee movie updates
Yamaho yama movie release tom  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles