Pawan kalyan venkatesh multi starer movie

pawan kalyan, venkatesh, pawan venki multi starer movie, multi starer movies, pawan kalyan movies, venkatesh movies, pawan venki, pawan kalyan wallpapers, venkatesh wallpapers, svsc

pawan kalyan venkatesh multi starer movie

39.gif

Posted: 12/11/2012 07:59 PM IST
Pawan kalyan venkatesh multi starer movie

venki_in

       మరో సూపర్బ్ కాంబో వెండితెరపై సాక్షాత్కరించబోతోందా.. అవును.. అలాంటి సూచనలే కనిపిస్తున్నాయి.  విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారని గతంలో వచ్చిన వార్త ఇప్పుడు నిజమయ్యే సంకేతాలొస్తున్నాయి. సరైన కథ దొరకకపోవడంతో ఎప్పటికప్పుడు  వాయిదాపడుతూ వచ్చిన ఈ ప్రాజక్ట్ బాలారిష్టాలు దాటింది. ఫలితంగా వీరిద్దరూ కలిసి నటించే సినిమా త్వరలో కార్యరూపం దాల్చబోతుంది.
        ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ శరవేగంగా జరుగుతోంది. జనరల్ గా మల్టీస్టారర్ మూవీలకు మక్కువ చూపే వెంకీ, ఇప్పుడు వయసు రిత్యా కానీ, మరేదైనా కాని, మల్టీ స్టారర్ సినిమాలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. ఇలా తన నిర్ణయాన్ని నిజం చేస్తూ.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం. తాజాగా, హీరో రామ్ తో కలిసి 'బోల్ బచ్చన్' తెలుగు రీమేక్ కి వెంకీ యస్ చెప్పేశాడు.
      ఇక పవన్ కళ్యాణ్ తో మూవీ అంటే .. చెప్పేదేముంది శరభ..శరభే...కదా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Port star poonam pandy rejects kissing
Mega chiranjeevitham book launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles