Ram charan launch ko ante koti audio

ko ante koti movie, sharwanand movie, ram charan, ramcharan launch ko ante koti audio, hero sharwanand, sharwanand ramcharan, srihari, real star srihari, priya anand, priya anand hotpics,

ram charan launch ko ante koti audio ..

9.gif

Posted: 12/07/2012 12:33 PM IST
Ram charan launch ko ante koti audio

Ko_Ante_2

       మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త. చెర్రీ ‘కో అంటే కోటి’ ఆడియో వేడుకలో సందడి చేయబోతున్నాడు. శర్వానంద్, శ్రీహరి, ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈచిత్ర ఆడియో చరణ్ చేతుల మీదుగా విడుదలకానుంది. చరణ్ కు శర్వానంద్ మంచి స్నేహితుడు అనే విషయం తెలిసిందే..
       ఎప్పుడూ విభిన్న కథాంశాలను ఎంచుకుని తనదైన శైలిలో వెళ్లే, శర్వానంద్ మొదటిసారి యాక్షన్, పూర్తి కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు. సొంత,  శర్వా ఆర్ట్స్ బ్యానర్ పై మైనేని వసుంధర దేవి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 8న భారీగా విడుదల చేయబోతున్నారు.

Ko-Ante-Koti-Movie1
        అవకాయ్ బిర్యాని చిత్రాన్ని తెరకెక్కించిన అనీష్ కురివిల్లా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర చాలా కీలకం. సినిమా విడుదల తేదీ ఖరారు కావాల్సి ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr acts in ram kandireega2 movie
Saarochharu movie teaser release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles