Movie artists association dairy launch

tollywood, maa dairy 2013, maa 2013, movie artists association, movie artists association dairy launch, movie artists association, akkineni nageswararao, superstar krishna, vijaya nirmala, krishnam raju, satyanarayana, ranganath,

movie artists association dairy launch

15.gif

Posted: 12/07/2012 12:17 PM IST
Movie artists association dairy launch

Maa-Dairy-inneree

       ఈ ఏడాది కూడా 'మూవీఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌' (మా) 2013 సంవత్సర డైరీని ఫిలింఛాంబర్‌లో విడుదల చేసింది. అక్కినేని నాగేశ్వరరావు డైరీని ఆవిష్కరించి కృష్ణకు అందజేశారు. ఈ సందర్భంలో అక్కినేని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  ‘ప్రతి ఏడాది ఆవిష్కరిస్తున్నట్లే ఈ ఏడాది కూడా డైరీని నాచేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. అసోసియేషన్‌కు మురళీ మోహన్‌ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తున్నారు.  ప్రతి ఏడాది ఆర్టిస్టుల పుట్టినరోజును పురస్కరించుకొని వయస్సుతో పాటు తగిన మొత్తాన్ని 'మా'కు విరాళం ఇస్తే కొంత ఫండ్‌ చేకూరుతుందని నేను గత సంవత్సరం సూచించిన ప్రపోజల్‌కు ఎవ్వరూ స్పందించలేదు. కానీ ఈ ఏడాది స్పందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాలు తెలుపుకుంటున్నా’ అన్నారు.

maa-dairyeee
           సూపర్ స్టార్  కృష్ణ కూడా తన మనోభావాలను పంచుకున్నారు.  మిగతా డైరీల్లాగా ప్రతి ఏడాది ఒకే విధంగా కాకుండా వైవిధ్యంగా 'మా' డైరీలను రూపొందించడం చాలాబాగుంది. ఇది ఇలాగే కొనసా గించాలని ఆకాంక్షించారు.
       ఆద్యంతం ఉల్లాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, విజయనిర్మల, జమున, గీతాంజలి, కైకాల సత్యనారాయణ, శివకృష్ణ, రంగనాథ్‌ తదితరులు పాల్గొని తమ అమూల్యమైన సలహాలు అందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saarochharu movie teaser release
Mahesh babu srinuvaitla dookudu movie sequel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles