Damarukam movie release date

damarukam movie release date, nagarjuna graphics wonder damarukam, nagarjuna anushka damarukam movie, nag anushka damarukam wall papers, nagarjuna movie damarukam release date postphone

damarukam movie release date

11.gif

Posted: 10/30/2012 04:02 PM IST
Damarukam movie release date

nagarjuna-damarukam-movie-a

ఏమైందసలు... నాగ్ పెద్ద డప్పు ఎప్పుడు మ్రోగుతుంది. ఇదే ఇప్పుడు ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో భారీ చర్చ. వరుసగా 'డమరుకం' చిత్రం విడుదల తేదీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా నిన్న మొన్నటి దాకా గ్రాఫిక్స్ ను సాకుగా చూపుతూ వచ్చారు. ఇక అంతా సిద్ధమైపోయింది ... దసరాకి ప్రేక్షకుల ముందుకి వస్తుందని కూడా చెప్పారు. ఇక కథానాయకుడు నాగార్జున కూడా ఈసారి ఈ సినిమా వాయిదా పడదన్నట్టుగా మీడియాతో మాట్లాడారు. కానీ చివరికి అంతా అనుకున్నట్టే మళ్లీ వాయిదా పడింది. అయితే అసలు ఈ సినిమా విడుదల ఆలస్యానికి అసలు కారణం గ్రాఫిక్స్ కాదనీ, ఈ సినిమాను నిర్మించిన ఆర్.ఆర్. మూవీమేకర్స్ వారు ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో పడటమేననే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం 'డమరుకం' చిత్రానికి అనుకున్న బడ్జెట్ స్థాయిని భారీగా దాటిపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seetamma vakitlo sirimalle chettu movie release
Tarak new movie nenu chala worst  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles