Surabhi sairam shankar movie

surabhi,sairam shankar movie, a vachhi b pai vale

surabhi-sairam shankar movie

7.png

Posted: 10/05/2012 08:42 PM IST
Surabhi sairam shankar movie

A_vachhi_inner_bపూరీ తమ్ముడు హీరోగా  మరో ప్రేమ కథాంశంతో 'A వచ్చి B పై వాలే ' అనే చిత్రం రూపొందుతోంది. హను క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సాయిరాం శంకర్ - సురభి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. సుందర్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ - అన్నపూర్ణ  స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి అప్పారావు క్లాప్ కొట్టగా ... కె.వి.వి.సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేయగా ... కె.ఎల్.దామోదర ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్లో  'A అంటే అవని  ... B అంటే బాలు అని చెప్పారు. వీళ్లిద్దరి మధ్య నడిచే ప్రేమాయణమే ఈ సినిమా కథా వస్తువని అన్నారు. మరో పది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలౌతుందనీ, రెండు షెడ్యూల్స్ లో షూటింగును పూర్తి చేస్తామని వెల్లడించారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr harish shankar latest movie
Anushka gunashekar rani rudrama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles