Mahesh babu business man in tamil

Babu s Own Dubbing For Business Man in Tamil, Mahesh Babu s Own Dubbing For Business Man in Tamil, Songs, Trailer, Actor, Tollywood, Audio launch, Gossip, South India, Telugu

Mahesh Babu s Own Dubbing For Business Man in Tamil. Find more videos related to Mahesh Babu s Own Dubbing For Business Man in Tamil

Mahesh Babu Business Man in Tamil.png

Posted: 10/02/2012 03:59 PM IST
Mahesh babu business man in tamil

Business-Man-in-Tamil

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తాడో గానీ, ప్రస్తుతానికి కోలీవుడ్ వుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బిజినెస్ మెన్ ’ చిత్రాన్ని తమిళంలో డబ్ చేయబోతున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటే తమిళంలో విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి కాగానే విడుదల ఎప్పుడనేది చెబుతామని సదరు నిర్మాతలు అంటున్నారు.

ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లో తన ఎండా ఎగురవేయడం ఖాయం అని, ఇందుకోసం మహేష్ బాబు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో చేసిన నటులకు తమిళంలో మంచి గుర్తింపు ఉంది. వారందరికి తోడుగా మహేష్ జత కవడంతో... ఈ సినిమా ఓపెనింగ్ భారీ స్థాయిలో ఉంటాయని  నిర్మాతలు అంటున్నారు. మరి మహేష్ అక్కడ ఏరేంజ్ లో ‘బిజినెస్ చేస్తాడో ’చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jrntr baadshah release postponed to summer
Shruti hassan says no item song in charan movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles