Julayi trivikram alluarjun movie 50days

julayi,trivikram,alluarjun,movie,50days, iliyana, pawankalyan jalsa

julayi-trivikram-alluarjun-movie-50days

10.png

Posted: 09/28/2012 03:23 PM IST
Julayi trivikram alluarjun movie 50days

julayi_inner

స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ‘జులాయి’ ఈ రోజుటితో 50 రోజుల మైలురాయిని చేరుకుంది. ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా బన్ని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ 40 కోట్ల పైన కలెక్షన్ సంపాదించిన హీరోల జాబితాలో చేరిపోయారు. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించారు. ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ మరియు సోనూ సూద్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ ఒక సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ శుభ దినాన జులాయి టీం కి తెలుగువిశేష్.కాం శుభాకాంక్షలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawankalyan vvvinayak movie
Purijagannath birthday story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles