Life is beautiful release tomarrow

life is beautiful release tomarrow

life is beautiful release tomarrow

23.gif

Posted: 09/13/2012 07:23 PM IST
Life is beautiful release tomarrow

life_inner      క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వారి కలలు రేపు నెరవేరబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈమూవీ సెప్టెంబర్ 14న వెండితెరలను అలంకరించబోతోంది.  ధనికులైనా, పేదవారైనా బాల్యం అనేది అద్భుతమైన బహుమతి అని, ఆ బహుమతి మధ్య తరగతి వ్యక్తుల మధ్య ఆ భావనలు ఎంత అందంగా ఉంటాయో ఈ చిత్రం చూపుతుందని మధ్యతరగతి మందహాసాలుగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు కలసి ఈ చిత్రంలో చేసిన సందడిని చక్కగా చిత్రీకరించామని దర్శకుడు శేఖర్ కమ్ముల అంటున్నారు.
        అమీగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ క్యాంపైన్ ప్రధాన నగరాల్లో జోరుగాసాగుతుంది. ఈ క్యాంపెయిన్ నిన్న ప్రసాద్ లాబ్స్ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. హ్యాపీ ఎక్స్‌ప్రెస్, ఫ్యామిలీ ఎక్స్‌ప్రెస్, ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్రెస్, లవ్ ఎక్స్‌ ప్రెస్ అనే నాలుగు వాహనాలు సిటీస్ లో హల్ చెల్ చేస్తున్నాయి. ఇవి తిరుగుతున్న చోట ఎవరు ఆపితే వారికి గిఫ్ట్ అందిస్తున్నారు. చాలా రియలిస్టిక్‌గా రూపొందించామని శేఖర్ కమ్ముల చెబుతున్న ఈ చిత్రం రేపు నైజాంలో ఈ థియేటర్లలో విడుదల అవుతుంది.. ఇంకెందుకాలస్యం చెక్కేయండి...

LIB-Nizam

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Life is beautiful movie review
Ramcharan trivikram movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles