Venkatesh new movie golmar movie

venkatesh new movie golmar movie remake

venkatesh new movie golmar movie

18.gif

Posted: 09/11/2012 08:05 PM IST
Venkatesh new movie golmar movie

       తన సినిమాలను కుటుంభ సమేతంగా ఎంతో ఉల్లాసంగా చూసేలా ప్లాన్ చేస్తున్నారు విక్టరీ వెంకటేష్. అంతేకాదు ఎడతెరిపి లేకుండాvenkatesh_f సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు కనువిందుచేస్తున్నారు. ఈ పంథాను కొనసాగిస్తూ తన తదుపరి చిత్రంగా 'గోల్ మాల్ 3 ' రీమేక్ లో వెంకీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'గోల్ మాల్ 3'. బాలీవుడ్ లో కాసుల వర్షం కురిపించిన చిత్రం. కథా వస్తువు హాస్యరస ప్రధానమైనది కావడంతో, ఈ సినిమాను వెంకటేష్ తో రూపొందిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీని పండించడం వెంకటేష్ కి వెన్నతో బెట్టిన విద్య. ఎంతో ఈజీగా ఆయన తెర పై నాన్ స్టాప్ కామెడీని నడిపిస్తారు  థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తారు. ఈ కారణంగానే ఈ రీమేక్ లో కథానాయకుడిగా ఆయననే ఖరారు చేసుకోవాలని వినికిడి.  అయితే ఈ సినిమా విషయంలో వెంకటేష్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.         ప్రస్తుతం ఆయన చేస్తోన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఆత్మీయానురాగాలు పంచే అన్నగా, 'షాడో' లో ఫుల్ లెంత్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో తనదైన కామెడీకి పెద్దగా ఆస్కారం లేకపోవడంతో, పూర్తి స్థాయి హాస్యాన్ని అందించే ఓ సినిమా చేయాలని వెంకటేష్ కూడా భావిస్తున్నాట్టు భోగట్టా...

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena kapoor saif ali khan marriage
Camera men ganga to rambabu dialogues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles