Rajamouli is not directing balakrishna

SS Raja Mouli for Balakrishna's 100th film. SS Raja Mouli, Balakrishna ss, raja, mouli, for, balakrishna, 100th, film

SS Raja Mouli for Balakrishna's 100th film. SS Raja Mouli, Balakrishna ss, raja, mouli, for, balakrishna, 100th, film

S.S.Rajamouli is Not Directing Balakrishna.png

Posted: 07/21/2012 03:12 PM IST
Rajamouli is not directing balakrishna

Rajamouli_balakrishna

నందమూరి నట సింహం బాలక్రిష్ణ తన వందవ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని తన కెరియర్లోనే కాకుండా, సినిమా ఇండిస్ట్రీలో ఒక మైలురాయిగా తీర్చిదిద్దాలనే ఆశయంతో తన సొంత బ్యానర్  అయిన రామక్రిష్ణ మూవీస్ పతాకంలో ఓ టైటిల్ని ఫిలిం ఛాంబర్ లో ‘‘ఎన్టీఆర్ ’’ ‘‘న్యాయానికి, త్యాగానికి రారాజు ’’ పేరుతో రిజిస్టర్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో ఓ ప్రముఖ డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నాడని ఫిలింనగర్ లో వార్తలు వినిపించాయి. దీంతో అపజయాలు ఎరుగని జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళినే ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తాడని అనుకున్నారు. దీనికి సంబంధించి రెండు మూడు సార్లు చర్చలు కూడా సాగినట్లు, బాలక్రిష్ణకి జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ బాలయ్య అభిమానులను నిరాశ పరుస్తూ రాజమౌళి దీని పై సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వార్తలు కేలవం గాలి వార్తలు అని, ఇందులో ఏమాత్రం నిజం లేదని, తాను బాలయ్య సినిమా దర్శకత్వం వహించడం లేదని తేల్చి చెప్పారు. దీంతో బాలయ్య సినిమా పై జరుగుతున్న ప్రచారానికి తెర పడ్డట్లయింది. మరో వైపు రాజమౌళి ప్రభాస్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Geetha arts bags pawan cgr nizam rights
Prince mahesh babu daughter named sitara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles